బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ కార్తీక్ ఆర్యన్, బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘సత్య ప్రేమ్ కి కథ’. సమీర్ విద్వాన్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్యూర్ లవ్ స్టోరీలో సత్యప్రేమ్ గా కార్తీక్ ఆర్యన్, కథగా కియారా అద్వానీ నటిస్తోంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి భూల్ భులాయ్యా 2లో నటించారు, ఆ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో కార్తీక్ ఆర్యన్-కియారా అద్వానీ కాంబినేషన్ కి మంచి పేరొచ్చింది. సత్యప్రేమ్ కి…
Kiara Advani: భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది బాలీవుడ్ భామ కియారా అద్వానీ. ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో వసుమతిగా తెలుగువారి గుండెల్లో గూడు కట్టేసుకుంది. ఇక ఈ సినిమా తరువాత ఈ చిన్నది రామ్ చరణ్ సరసన విదియ విధేయ రామ సినిమాలో కనిపించింది.
Satya Prem Ki Katha: కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ నటించిన 'సత్యప్రేమ్ కి కథ' సినిమా నెలాఖరులో విడుదల కానుంది. తుది మెరుగుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా కోసం ప్రత్యకంగా ఓ హిట్ సాంగ్ ను షూట్ చేస్తున్నారు.
ఈసారి బౌండరీస్ దాటి.. పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు కొరటాల శివ. ప్రస్తుతం దేవరతో మృగాల వేట చేయిస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. ఆదిపురుష్‌లో రావణ్‌గా నటించిన ‘సైఫ్ అలీఖాన్’ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్, సైఫ్ పై భారీ యాక్షన్స్ సీక్వెన్స్ షూట్ చేశారు. సైఫ్ యాక్షన్ పార్ట్ కూడా కంప్లీట్ అయినట్టు సమాచారం. అయితే ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ సమ్మర్ సీజన్ ఏప్రిల్ 5న…
Kiara Advani:యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ .. బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. స్పై యూనివర్స్ గా తెరకెక్కుతున్న వార్ 2 లో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ మల్టీస్టారర్ గా వచ్చిన వార్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సమీర్ విద్వాంస్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ‘సత్య ప్రేమ్ కి కథ’. సాజిద్ నడియాద్ వాలా, నమః పిక్చర్స్ తో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీలు ఇప్పటికే ‘భూల్ భులయ్య 2’ సినిమాలో కలిసి నటించి సూపర్ హిట్ కొట్టారు. హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న…
Kiara Advani: బాలీవుడ్ నటి కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక ఈ మధ్యనే ప్రేమించిన సిద్దార్థ్ మల్హోత్రాను వివాహమాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.