Kiara Advani: బాలీవుడ్ నటి కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక ఈ మధ్యనే ప్రేమించిన సిద్దార్థ్ మల్హోత్రాను వివాహమాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.
SidKiara: టైటిల్ చూడగానే.. ఏం మాట్లాడుతున్నావ్ రా.. నరాలు కట్ అయ్యిపోయాయి అని తిట్టకోకండి. ఈ వార్త రూమర్ కాదు బాలీవుడ్ క్రిటిక్, నటుడు కెఆర్ కె(KRK) నిర్మొహమాటంగా ట్విట్టర్ లో చెప్పుకురావడంతో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. వారం క్రితమే బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ వివాహంతో ఒక్కటయ్యారు.
యంగ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రాల మ్యారేజ్ రీసెంట్ గా జైసల్మేర్ లో లిమిటెడ్ గెస్టుల మధ్య చాలా గ్రాండ్ గా జరిగింది. ముంబై తిరిగి వచ్చిన ఈ కొత్త జంట, బాలీవుడ్ కి గ్రాండ్ రిసెప్షన్ ని అరేంజ్ చేసింది. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన ఈ రిసెప్షన్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రిసెప్షన్ ఫోటోస్ లో కియారా, సిద్ ఎఫోర్ట్ లెస్ గా బ్యూటిఫుల్ గా ఉన్నారు.…
Sidharth Kiara Wedding: హమ్మయ్య.. ఎట్టకేలకు బాలీవుడ్ లో మరో ప్రేమ జంట పెళ్లితో ఒక్కటి అయ్యింది. గత కొంత కాలంగా ప్రేమలో తేలిపోయిన ప్రేమ పావురాలు సిద్దార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ నేడు మూడు ముళ్లతో ఒక్కటయ్యారు.
బాలీవుడ్ ప్రేమజంట కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రాల పెళ్లి జైసల్మర్ లో ‘సూర్యఘర్ ప్యాలెస్’లో గ్రాండ్ గా జరుగుతుంది. బాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ ఈ వెడ్డింగ్ కి అటెండ్ అవ్వడానికి ఇప్పటికే వెన్యు చేరుకున్నారు. ఫిబ్రవరి 6న జరగాల్సిన కియారా, సిద్దార్థ్ ల పెళ్లి ఫిబ్రవరి 7కి వాయిదా పడిందని బీటౌన్ మీడియా నుంచి వస్తున్న సమాచారం. అంబానీ ఫ్యామిలీ రాకకోసమే ఈ పెళ్లిని ఒకరోజు వాయిదా వేసారని నార్త్ లో వినిపిస్తున్న మాట. అయితే ఈ…
Ram Charan New Movie Update: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న RC 15 పై భారీ అంచనాలున్నాయి. ఇక శంకర్ సినిమా అంటే నటుల్ని తాను ఎలా చెక్కుతాడో తెలిసిందే.