కత్రినా కైఫ్ 'షీలా కీ జవానీ', కరీనా కపూర్ 'హల్కత్ జవానీ', దీపికా పదుకొనే 'లవ్లీ' చిత్రాలలో చార్ట్‌బస్టర్ సాంగ్స్ తో సంచలనం సృష్టించారు. ఇప్పుడు ఈ జాబితాలో కియారా అద్వానీ చేరనుంది. 'గోవింద నామ్ మేరా'లో 'బిజిలీ' పాటతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించటం ఖాయం అంటున్నారు.
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ బిజీ బిజీగా సాగుతోంది. పవర్-ప్యాక్డ్ లైన్ అప్ లో పూర్తిగా బిజీగా ఉన్న కియారా అద్వానీ ఓ సినిమా షెడ్యూల్‌ను పూర్తి చేసి, మరో చిత్రం ట్రైలర్ లాంచ్ చేసి, ఇంకో సినిమా షూటింగ్‌కి రెడీ అయింది.
Kiara Advani: బాలీవుడ్ ఫేమస్ చాట్ షో కాఫీ విత్ కరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వల్గర్ మాటలు, శృంగారం, పనికిరాని చెత్త తప్ప ఆ షోలో ఏమి ఉండదని ప్రేక్షకులు ఏకిపారేస్తున్న విషయం విదితమే.
Koffee With Karan: బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో కాఫీ విత్ కరణ్. మొదటి ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ షో ప్రస్తుతం ఏడవ సీజన్ ను కొనసాగిస్తోంది.
ఇటీవల వరుసగా ‘డాక్టర్, డాన్’ సినిమాలో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ తదుపరి ‘మహావీరుడు’గా రాబోతున్నాడు. శుక్రవారం తన తాజా సినిమాను యాక్షన్ ఎపిసోడ్ తో పరిచయం చేస్తూ టైటిల్ రివీల్ చేశాడు. ఇది ద్విభాషా. మావీరన్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి మడోన్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. మేకర్స్ ప్రకటన వీడియోను ఈరోజు విడుదల చేశారు. తమిళ, తెలుగు భాషల్లో రానున్న ఈ సినిమాకు తమిళంలో ‘మావీరన్’…
అసలే సినిమాల వైపు జనం పరుగులు తీయడం మానేశారని విశేషంగా వినిపిస్తోంది. అందుకు ఓటీటీ ఎఫెక్ట్ కారణమనీ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మన భారతీయ సినిమాలకు హాలీవుడ్ కామిక్ మూవీస్ కూడా దెబ్బ కొడుతున్నాయని తెలుస్తోంది. అందుకు జూలై 7న విడుదలైన మార్వెల్ మూవీ ‘థోర్: లవ్ అండ్ థండర్’ తాజా ఉదాహరణ అని చెప్పవచ్చు. ఈ సినిమా మన దేశంలో మొదటివారానికి రూ. 78 కోట్లు పోగేసింది. నిజానికి ఇంతకు ముందు వచ్చిన కామిక్ బేస్డ్…
సినిమా సినిమాకి మన హీరోలు లుక్ పరంగా వేరియేషన్స్ చూపిస్తుంటారు. ఒకే లుక్‌లో కనిపిస్తే ఫ్యాన్స్ సహా ఆడియన్స్‌కి బోర్ కొట్టడం సహజం. పైగా.. ప్రతీ సినిమా నుంచి కొత్తదనం కోరుకుంటారు కాబట్టి, దాన్ని దృష్టిలో పెట్టుకునే మన హీరోలు లుక్స్ మారుస్తుంటారు. మేకర్స్ కూడా వీరితో రకరకాల ప్రయోగాలు చేయిస్తుంటారు. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు స్టైలిష్‌గా, రగ్డ్గా చూపించడానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు రామ్ చరణ్‌ను దర్శకుడు శంకర్ తన సినిమాలో అల్ట్రా స్టైలిష్‌గా చూపించబోతున్నట్టు తెలుస్తోంది.…