Item Songs: సీజన్ మొదలైంది.. ఐటెం గర్ల్స్ మాత్రం దొరకడం లే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Upcoming crazy Movies Item Song Details: మరోసారి ఐటంసాంగ్స్ సీజన్ మొదలైంది.చాలా క్రేజీ ప్రాజెక్ట్స్‌లో స్పెషల్ సాంగ్స్ హాట్ టాపిక్‌గా మారినా.. ఐటంగర్ల్స్ మాత్రం దొరకడం లేదు. ఎంతో మందిని అనుకుంటున్నా ఒక్కరూ సెట్ అవడం లేదు. అప్ కమింగ్ మూవీస్‌లో స్పెషల్ సాంగ్స్‌పై ఓ లుక్కేద్దాం.తెలుగు సినిమాలకు హీరోయిన్స్ దొరికినా.. ఐటంగర్ల్స్ దొరకడం లేదా? అని అడిగితే అవుననే సమాధానం వస్తుంది. హీరోయిన్స్ కంటే ఎక్కువగా ఐటంగర్ల్స్ కోసమే ఎక్కవ సెర్చింగ్ చేస్తున్నా చివరి దాకా సెట్ కావడం లేదు. మోస్ట్ అవైటెడ్ సినిమాగా చెబుతున్న పుష్ప 2లో ఐటంగర్ల్ ఎవరు? అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. రోజుకో పేరు తెరమీదకు వస్తోంది. సమంత.. జాన్వి.. దిశా పఠానీ అంటూ సాగిన ప్రచారంలోకి లేటెస్ట్‌గా యానిమల్ ఫేం త్రుప్తి దిమ్రి పేరు కూడా వచ్చి చేరింది.
Tollywood: సెట్స్ మీదకెళ్ళి మూడేళ్లు.. ఇంకెప్పుడు ఈ సినిమాలకు మోక్షం?
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
పుష్పను మించి పుష్ప2 ఐటంసాంగ్ వుండాలన్న పట్టుదలతో సుక్కు ఉండడంతో ఎప్పటికప్పుడు లెక్కలు మారిపోతున్నాయి. దీంతో చివరికి ఎవరితో చేయిస్తారో చూడాలి. ఇక మరోపక్క దేవరలో పూజా హెగ్డే ఐటంసాంగ్? చేస్తున్నట్టు ప్రచారం జరుగుతూ ఉండగా సలార్2 స్పెషల్ సాంగ్‌లో కియారా? అని విజయ్ ‘గోట్’లో ఐటంసాంగ్ కోసం శ్రీలీలను సంప్రదిస్తే.. రిజక్ట్ చేసిందంటూ వార్తలు వస్తున్నాయి. తమిళంలోకి ఐటంగర్ల్‌గా ఎంట్రీ ఇవ్వకూడదని ఆమె ఆ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఆ సంగతి అలా ఉంచితే పూజకు వరుస ఫ్లాపులు పూజా హెగ్డే ఇబ్బంది పెట్టాయి. హిందీలో అరకొర ఛాన్సులున్నా.. తెలుగులో ఒక్క సినిమా రాలేదు. ఎఫ్3లో ఐటంసాంగ్ తర్వాత టాలీవుడ్‌కు దూరమైంది. లేటెస్ట్‌గా పూజాకు మరో ఐటం ఆఫర్ వచ్చిందా? లేదా అనేది తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!