Bollywood : చరణ్ హీరోయిన్‌కి ట్విన్స్ ఆ.. ఇందులో నిజం ఎంత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ బ్యూటీ కియారా అద్వానీ గురించి పరిచయం అక్కర్లేదు.. ‘భరత్ అనే నేను’ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ‘వినయ విధేయ రామ’ అనే చిత్రంలో రామ్ చరణ్‌తో కలిసి నటించే అవకాశాన్ని పొందింది..ఈ చిత్రం కూడా మంచి హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు అందుకుంది. అలా బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’ వంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ తో తన క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ప్రజంట్ ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస హిట్‌లు అందుకుంటుంది. ఇక హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో రెండు సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న కియారా 2023 ఫిబ్రవరి 7న అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.
Also Read: Chiranjeevi : వారి నుండి చాలా విషయాలు నేర్చుకున్నా..
Also Read
- Shankar & Murugadoss : మురుగదాస్ స్టోరీతో శంకర్ దర్శకత్వంలో సినిమా?
- OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలలో థ్రిల్లర్ల నుంచి ప్రేమ కథల వరకు చూడాల్సిన సినిమాలు, సిరీస్ లు ఇవే..
- Kangana Ranaut: కృతి వివాదం.. కంగనా పాత రక్షాబంధన్ పోస్ట్ వైరల్.. నెటిజన్ల నుంచి ఊహించని ప్రశ్నలు!
- Ghamasaan OTT: అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఢీ.. అదరగొట్టిన ‘ఘమాసాన్’ ట్రైలర్ .. నేరుగా ఓటీటీలోకే
కాగా ప్రజంట్ కియారా అద్వానీ ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియా హ్యాండిల్ లో బేబీ బంప్ ఫోటోలు కనిపించడంతో ఆమె కవల పిల్లలకు జన్మనిస్తుందని నెటిజన్స్ భావిస్తున్నారు. అంతేకాకుండా ఇంతకు ముందు ఆమె ఇంటర్వ్యూలో పాల్గొని..‘నాకు ఇద్దరు ఆరోగ్యమైన వంతమైన పిల్లలు కావాలి. అందులో ఒకరు అబ్బాయి మరొకరు అమ్మాయి కావాలని’ కోరుకుంది. దీంతో ఇప్పుడు ఆమె కోరిక ప్రకారం కవల పిల్లలకు జన్మనివ్వబోతుందని వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే ఎదురు చూడక తప్పదు.
తాజావార్తలు
-
Suryakumar Yadav: ‘నా వంతు కృషి చేస్తున్నా’.. టీమిండియాలోకి రీఎంట్రీపై కీలక వ్యాఖ్యలు..!
-
Shankar & Murugadoss : మురుగదాస్ స్టోరీతో శంకర్ దర్శకత్వంలో సినిమా?
-
OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
-
Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
-
OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలలో థ్రిల్లర్ల నుంచి ప్రేమ కథల వరకు చూడాల్సిన సినిమాలు, సిరీస్ లు ఇవే..
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!