Best SUV cars: సిటీ ట్రాఫిక్‌లోనైనా లేదా వీకెండ్ ట్రిప్స్‌కైనా, ఒక మంచి SUV ప్రయాణించడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. మరి అలంటి వాటికోసం రూ.20 లక్షల లోపు స్టైలిష్, ఫీచర్లతో నిండిన, నమ్మకమైన SUV కోసం చూస్తున్నట్లయితే.. భారత మార్కెట్లో అనేక అద్భుతమైన ఎంపికలు ఉన్నాయి. ఈ SUVలు స్మార్ట్ డిజైన్, కంఫర్టబుల్ ఇంటీరియర్, బెస్ట్ పనితీరు కలయికతో ప్రతి డ్రైవ్‌ను ఆనందదాయకంగా మారుస్తాయి. మరి ఆ కారులేంటో చూసేద్దామా.. టాటా నెక్సన్: (Tata Nexon)…
భారతదేశంలోని మార్కెట్‌లో ఎస్‌యూవీల సెగ్మెంట్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆకర్షణీయమైన లుక్, తక్కువ ధర కారణంగా భారతీయ వినియోగదారులను ఆకర్షిస్తుంది. మీరు అద్భుతమైన మైలేజీతో కూడిన శక్తివంతమైన ఎస్‌యూవీలు కొనాలని చూస్తున్నట్లయితే.. ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అత్యధిక మైలేజ్ ఇచ్చే 5 ఎస్‌యూవీలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 1. గ్రాండ్ విటారా సీఎన్‌జీ- మైలేజీ కేజీకి 26.6 కి.మీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) తమ మిడ్-సైజ్ ఎస్‌యూవీ గ్రాండ్ విటారా (Grand…
Kia Syros: భారతదేశంలో ఆటోమొబైల్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. స్వదేశీ కంపెనీలతో పాటు విదేశీ కంపెనీలు ఇండియన్ మార్కెట్‌లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యం కార్ మేకర్స్ కొత్త కొత్త మోడళ్లలో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రానున్న 2025లో స్వదేశీ, విదేశీ కంపెనీల నుంచి కొత్త మోడల్ కార్లు రిలీజ్ కాబోతున్నాయి.
Kia Sonet facelift: కొరియన్ కార్ మేకర్ కియా భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మంచి స్థానాన్ని సంపాదించింది. కియా నుంచి సోనెట్, సెల్టోస్, కారెన్స్, ఈవీ6 వాహనాలు మార్కెట్‌లో ఉన్నాయి. ఇప్పటికే తన సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌ని విడుదల చేసిన కియా, తాజాగా కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
Tata Nexon facelift: మోస్ట్ అవెటెడ్ కార్ టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ని రివీల్ చేసింది. చాలా రోజులుగా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఎలా ఉంటుందా..? అని వెయిట్ చేస్తున్నవారికి కొత్త నెక్సాన్ ను పరిచయం చేసింది. గతంలో పోలిస్తే చాలా స్టైలిష్ లుక్స్ తో నెక్సాన్ రాబోతోంది.
Kia Seltos 2023: సౌత్ కొరియన్ కార్ మేకర్ కియా భారతదేశంలో తన మార్కెట్ ను క్రియేట్ చేసుకుంది. వచ్చీరాగానే కియా ఇండియాలో సెల్టోస్, సోనెట్ లతో సంచలనం క్రియేట్ చేసింది. భారత ప్రజలు అభిరుచికి అనుగుణంగా తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లను అందించింది. 2019లో సెల్టోస్ ని తీసుకువచ్చింది. తాజాగా కియా సెల్టోస్ 2023ని తీసుకురాబోతోంది. జూలై 4న తన కొత్త సెల్టోస్ 2023 కారును ఆవిష్కరించబోతోంది. హ్యుందాయ్ క్రేటాకు కియా సెల్టోస్ భారీ పోటీ…
India-bound 2023 Kia Seltos facelift unveiled with new exterior: కొరియన్ కార్ మేకర్ కియా తన కొత్త సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ను తీసుకురాబోతోంది. ఇప్పటికే ఈ కార్ నార్త్ కొరియా, యూఎస్ మార్కెట్లో విడుదలైంది. ఇండియన్ మార్కెట్లోకి వచ్చే ఏడాది అంటే 2023లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం కియాతో పోలిస్తే మరిన్ని ఫీచర్లతో పాటు స్టైలిష్ ఇంటీరియర్ డిజైన్ తో రాబోతోంది. ఎక్స్ టీరియర్ లుక్ లో కూడా చాలా మార్పులు…
దేశీయ కార్ల దిగ్గజం టాటా మరోసారి తన సత్తాను చూపింది. దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ కార్లలో టాటా నెక్సాన్ మరోసారి టాప్ ప్లేస్ లో నిలిచింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్ల సెగ్మెంట్ అమ్మకాల్లో జూన్ నెలలో ఎక్కువగా అమ్ముడైన కార్లలో టాటా నెక్సాన్ మొదటిస్థానంలో ఉంది. 5 స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్, ఫీచర్స్, సేప్టీ, శక్తివంతమైన ఇంజిన్, ధర కూడా అందుబాటులో ఉండటంతో చాలా మంది ఈ కార్ ను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు.…
గురువారం మారుతి సుజుకీ నుంచి ‘బ్రెజ్జా 2022’ కాంపాక్ట్ ఎస్ యూ వీ కార్ ఇండియాలో లాంచ్ అయింది. గతంలోని తన ‘విటారా బ్రెజ్జా’ కన్నా ఆధునాతన ఫీచర్లలో ఇండియాలో లాంచ్ అయింది. గతంలో కన్న మరింత స్టైలిష్ లుక్, స్టన్నింగ్ పెర్ఫామెన్స్ తో అట్రాక్టివ్ గా ఉంది కొత్త బ్రెజ్జా 2022. విడుదలకు ముందే మారుతి సుజుకీ బ్రెజ్జా 2022 రికార్డ్ క్రిమేట్ చేస్తోంది. ఊహించని విధంగా ఈ కాంపాక్ట్ ఎస్ యూ వీ కార్…
కాంపాక్ట్ ఎస్ యూ వీ సెగ్మెంట్ లో ఎక్కువ క్రేజ్ ఉన్న కార్లలో మారుతి సుజుకీ విటారా బ్రేజ్జా ఒకటి. స్టైలిష్ లుక్, స్టన్నింగ్ పెర్ఫామెన్స్, అట్రాక్టెడ్ ఫీచర్లు ఈ కార్ సొంతం. అందుకే ఇండియాలో ఎక్కువగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా ఉంది. తాజాగా న్యూ బ్రేజ్జా 2022ను గురువారం లాంచ్ చేసింది మారుతి సుజుకీ కంపెనీ. గతంలో కన్నా మరిన్నిఫీచర్లు, స్పోర్టివ్ లుక్, మరింత ఆకర్షణీయంగా కొత్త బ్రేజ్జా మార్కెట్లోకి వచ్చింది. గతంలో ఉన్న ‘విటారా’…