నెట్ ఫ్లిక్స్ లో కొత్త సిరీస్ ‘ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్’ మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఐపీఎస్ అధికారి అమిత్ లోదా జీవితంలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా బిహార్ చాప్టర్ రూపొందింది. ఆయన రచించిన ‘బిహార్ డైరీస్’ ఆధారంగా ఈ సిరీస్ తీశారు. 2022 లో ఇది నెట్ ఫ్లిక్స్ లో విడుదలై విశేషంగా ఆకట్టుకోవడంతో, దీనికి సీజన్ 2ను రూపొందించారు. ‘ఖాకీ: ది బిహార్ ఛాప్టర్’ సీక్వెల్ గా రాబోతుంది.…