Khakee The Bengal Chupur : బెంగాల్ టైగర్ ‘ఖాకీ’గా సౌరభ్ గంగూలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెట్ ఫ్లిక్స్ లో కొత్త సిరీస్ ‘ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్’ మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఐపీఎస్ అధికారి అమిత్ లోదా జీవితంలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా బిహార్ చాప్టర్ రూపొందింది. ఆయన రచించిన ‘బిహార్ డైరీస్’ ఆధారంగా ఈ సిరీస్ తీశారు. 2022 లో ఇది నెట్ ఫ్లిక్స్ లో విడుదలై విశేషంగా ఆకట్టుకోవడంతో, దీనికి సీజన్ 2ను రూపొందించారు. ‘ఖాకీ: ది బిహార్ ఛాప్టర్’ సీక్వెల్ గా రాబోతుంది. అయితే తాజాగా సోమవారం (మార్చి 17) చిన్న ప్రోమో వదిలారు మూవీ టీం, ఇందులో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కొత్త అవతారం ఎత్తాడు. బెంగాల్ పేరుతో సిరీస్ చేస్తూ దాదాను పిలవరా? అని గంగూలీ రాకతో ప్రోమో స్టార్ట్ అయింది.
సౌరభ్ గంగూలీ నటుడిగా తెరంగేట్రం చేయనున్నారని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరలైన విషయం తెలిసిందే. ఇక ఖాకీ 2 లో ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నారని కొన్ని ఫోటోలు కూడా షేర్ అయ్యాయి. తాజాగా వీటిపై క్లారిటీ వచ్చింది. మార్చి 20 నుంచి ఈ సిరీస్ అందుబాటులో ఉండనున్నట్లు తెలుపుతూ నెట్ ఫ్లెక్స్ ఓ ప్రోమో వీడియో విడుదల చేసింది.అందులో గంగూలీ ఖాకీ దుస్తుల్లో కనిపించారు. హీరో చేయాల్సిన పనులన్నీ దర్శకుడు వివరించగా.. ఇవన్నీ చేయడం తనవల్ల కాదని గంగూలీ అంటాడు. దీంతో ఈ సిరీస్ ప్రచారంలో మాత్రమే గంగూలీ భాగమయ్యారని అర్ధమవుతోంది.
Also Read
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
- BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
- Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
The Bengal Tiger meets the Bengal Chapter 👀🐯
Watch Khakee: The Bengal Chapter out 20 March, only on Netflix.#KhakeeTheBengalChapterOnNetflix pic.twitter.com/wawwa5oq58— Netflix India (@NetflixIndia) March 17, 2025
తాజావార్తలు
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!