Kantara Chapter 1 : హీరో రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ నటించిన కాంతార చాప్టర్1 భారీ హిట్ అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా ఏకంగా రూ.509 కోట్లను వసూలు చేసింది. ఈ స్థాయిలో రిషబ్ కెరీర్ లోనే ఏ సినిమా వసూలు చేయలేదు. అయితే సినిమా కన్నడ ఇండస్ట్రీలో టాప్ కలెక్షన్లను వసూలు చేస్తుందేమో అని ఆశించినా.. పెద్దగా ఫలితం దక్కలేదు. మూవీ అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. కానీ ఇది ఆ సినిమా…
కన్నడ స్టార్ యశ్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరెకెక్కిన KGF సిరీస్ ఎంతటి ఘాన విజయం సాధించాయో చెప్పక్కర్లేదు. ఈ రెండు సిరీస్ తో యష్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అటు ప్రశాంత్ నీల్ కూడా ఓవర్ నైట్ లో పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా క్రేజ్ తెచుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. కేజీఎఫ్ కు సిక్వెల్ గా వచ్చిన…
కన్నడ స్టార్ హీరో రాఖీ బాయ్ హీరోగా నటించిన కేజీఎఫ్ సిరీస్ సినిమాలు ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే.. రెండు పార్ట్ లు భారీ విజయాన్ని అందుకోవడంతో పార్ట్ 3 కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు… ఈ సినిమా గురించి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్న ఫ్యాన్స్ కు ప్రశాంత్ నీల్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు.. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ 2 ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్.. ఆ తర్వాత ఎన్టీఆర్ తో ఓ…
కేజీఎఫ్ సిరీస్ తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ తాజాగా ప్రభాస్ తో సలార్ మూవీని తెరకెక్కిస్తున్నారు.తాజాగా రిలీజ్ అయిన సలార్ సీజ్ ఫైర్ 1 ట్రైలర్ సినిమా పై వున్న హైప్ ను మరింతగా పెంచేసింది.ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఇదిలా ఉంటే కేజిఎఫ్ ఫ్రాంఛైజీలో కేజీఎఫ్ 3 కూడా రాబోతోందని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కన్ఫమ్ చేశారు.తాజాగా పింక్‌విల్లాతో మాట్లాడిన ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 3 కచ్చితంగా…
హీరో క్యారెక్టర్ కి ఎలివేషన్స్ ఏ రేంజులో ఉండాలి, కమర్షియల్ సినిమాలో కూడా సెంటిమెంట్ ని ఎలా బాలన్స్ చెయ్యాలి, అసలు మాస్ సినిమాకి కొలమానం ఏంటి? అంటే అన్నింటికీ ఒకే ఒక్క సమాధానం ‘KGF’ ఫ్రాంచైజ్. కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న ప్రశాంత్ నీల్, రాఖీ భాయ్ అనే ఐకానిక్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ‘KGF 1&2’ సినిమాలని తెరకెక్కించాడు. ఓవరాల్ గా రెండు సినిమాలు కలిపి 1500 కోట్లకి పైగా…
కరోన కారణంగా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ పూర్తిగా చప్పబడిపోయింది, పెద్ద సినిమాలు రిలీజ్ కావట్లేదు, స్టార్ హీరోలు సినిమాలని రిలీజ్ చెయ్యడానికి ఆలోచిస్తున్నారు. ఒకవేళ రిలీజ్ చేసినా ముందున్నంత స్థాయిలో కలెక్షన్స్ వస్తాయా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంది. ఈ భయంతో 2023 జనవరిలో రిలీజ్ కావాల్సిన ఆర్ ఆర్ ఆర్ సినిమాని వాయిదా వేశాడు రాజమౌళి. ఈరోజు సినిమాని వాయిదా వేస్తున్నాం కానీ తిరిగి మేము థియేటర్స్ లోకి వచ్చిన రోజు ఇండియన్ సినిమా…
రాకింగ్ స్టార్ యష్ సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చి, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ నటుడు అనిపించుకునే స్థాయికి చేరాడు. రీజనల్ సినిమాగా కూడా ఎవరూ పెద్దగా కన్సిడర్ చెయ్యని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని పాన్ ఇండియా మొత్తం తిరిగి చూసేలా చేశాడు యష్. బాహుబలి క్రెడిట్ రాజమౌళికి ఇవ్వలా లేక ప్రభాస్ కి ఇవ్వాలా అనే డిస్కషన్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అలానే KGF క్రెడిట్ యష్ కి ఇవ్వాలా లేక ప్రశాంత్ నీల్ కి…