KGF 3 : కేజీఎఫ్ సిరిస్ లో మూడో భాగంపై వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ ఆ సినిమా హీరో యశ్ క్లారిటీ ఇచ్చారు. కేజీఎఫ్ 3 ఎప్పుడు వచ్చినా అందులో నటించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ హింట్ ఇచ్చారు.
KGF 3 ప్రస్తుతం సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ట్రెండింగ్ లో ఉన్న హాట్ న్యూస్. దర్శకుడు ప్రశాంత్ నీల్ “KGF 2” ఎండింగ్ లో సీక్వెల్ గురించి హింట్ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశారు. మొత్తానికి “KGF 2″తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడమే కాకుండా, KGF 3 అనౌన్స్మెంట్ తో అందరిలోనూ ఉత్కంఠతను రేకెత్తించారు ప్రశాంత్ నీల్. అయితే ఇప్పుడు KGF 3 గురించి మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.…
‘కేజీఎఫ్ -2’ సినిమా చూసి, ఎండ్ టైటిల్స్ పడగానే థియేటర్ల నుండి బయటకు వచ్చేవారు ఓ ఆసక్తికరమైన అంశాన్ని మిస్ అయినట్టే! ‘కేజీఎఫ్ -3’కి సంబంధించిన విశేషం… ఎండ్ స్క్రోలింగ్ టైటిల్స్ తర్వాతే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రివీల్ చేశాడు. నిజానికి ‘కేజీఎఫ్’ చిత్రాన్ని చాప్టర్ 1, చాప్టర్ 2 గానే తీయాలని దర్శక నిర్మాతలు భావించారు. చాప్టర్ 1 సమయంలోనే 2కు సంబంధించిన కొన్ని సన్నివేశాలనూ చిత్రీకరించారు. ఇక్కడ ‘బాహుబలి’ తరహాలో, అక్కడ ప్రథమ భాగానికి…
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ KGF Chapter 2 సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈరోజు బిగ్ స్క్రీన్‌పైకి వచ్చింది. యష్ కథానాయకుడిగా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలై, మంచి స్పందనను రాబట్టుకుంటోంది. రాఖీ భాయ్ ప్రపంచంలోని వయోలెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్…