అనుకున్నట్టే అయ్యింది… మరో పాన్ ఇండియా మూవీ విడుదల వచ్చే యేడాదికి వాయిదా పడింది. ఇప్పటికే ‘ట్రిపుల్ ఆర్’ మూవీ ఈ దసరాకు కాకుండా… వచ్చే యేడాది జనవరి 26న విడుదల కాబోతోందనే ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో కన్నడ స్టార్ యశ్ నటించిన ‘కేజీఎఫ్ -2’ మూవీని వచ్చే యేడాది ఏప్రిల్ 14న విడుదల చేయబోతు�
2021లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో “కేజీఎఫ్-2” ఒకటి. యష్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న “కేజీఎఫ్-2” మూవీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎప్పుడో పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సీక్వెల్‌లో యష్, సంజయ్ దత్, రవీన్ టాండన్, రావు రమేష్,
యశ్ హీరోగా రూపుదిద్దుకున్న ‘కేజీఎఫ్’ చాప్టర్ 1 గ్రాండ్ సక్సెస్ సాధించిన నేపథ్యంలో చాప్టర్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని దర్శక నిర్మాతలు ఇంకా లాక్ చేయలేదు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం లేకుండా ఉండి ఉంటే ఈ సినిమా ఇప్పట�