కేజీఎఫ్ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌డమ్ దక్కించుకుంది హీరోయిన్ శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ తర్వాత తెలుగులో ఆమె హిట్ త్రీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయిన తర్వాత, ఇప్పుడు ‘తెలుసు కదా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. సిద్ధు జోన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె రాషీ కన్నాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమాను కోనా వెంకట్ సోదరి నీరజ కోనా డైరెక్ట్ చేస్తున్నారు.…
తెలుగు సినీ ప్రేమికులకు దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన ఆయన ఈ మధ్యకాలంలో సరైన హిట్ అందుకోలేకపోతున్నారు. సంక్రాంతికి వచ్చిన వస్తున్నాం అనే సినిమాతో హిట్ అందుకున్నప్పటికీ, అదే సమయంలో విడుదలైన గేమ్ చేంజర్ పరాజయం పాలవడంతో రికవరీ కష్టమైంది. ఆ సంగతి అలా ఉంచితే, ఆయన తాజాగా తమ్ముడు అనే సినిమాతో నితిన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా కూడా పెద్దగా…
కన్నడ స్టార్ యశ్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరెకెక్కిన KGF సిరీస్ ఎంతటి ఘాన విజయం సాధించాయో చెప్పక్కర్లేదు. ఈ రెండు సిరీస్ తో యష్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అటు ప్రశాంత్ నీల్ కూడా ఓవర్ నైట్ లో పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా క్రేజ్ తెచుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. కేజీఎఫ్ కు సిక్వెల్ గా వచ్చిన…
Toxic : ‘కేజీఎఫ్’ సిరీస్ కంటే ముందు యష్ అంటే ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. కేజీఎఫ్ తర్వాత తన పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆ సిరీస్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ చాలా గ్యాప్ తీసుకున్నారు.
Toxic : యష్ 'కేజీఎఫ్' సిరీస్ కంటే ముందు ఆయన ఎవరో పెద్దగా పరిచయం లేదు. కేజీఎఫ్ తర్వాత తన పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆ సిరిసీ తర్వాత రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం చాలా గ్యాప్ తీసుకున్నారు.
కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన పాన్ ఇండియా హిట్ సినిమా కేజీఎఫ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎవరికీ అంతగా అంచనాలు లేవు. కానీ రిలీజ్ రోజు మొదటి ఆట ముగిసే నాటికి కేజీఎఫ్ మౌత్ టాక్ తో బ్లాక్ బస్టర్ విజయం అందుకుని ఎవరు ఊహించని వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. మొదటి భాగానికి సీక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్ -2 కూడా ఫస్ట్ పార్ట్ కంటే…
Prashanth neel : కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేజీఎఫ్ మూవీతో ఆయన పేరు మార్మోగిపోయింది. స్టార్ హీరో యష్ నటించిన కేజీఎఫ్ సిరీస్ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వేరే లెవెల్ లో అలరించాయి.
కేజీఎఫ్.. కన్నడ ఇండస్ట్రీలో భారీ ప్రభంజనాన్ని సృష్టించింది.. తెలుగులో కూడా అంతే రేంజులో టాక్ ను సొంతం చేసుకుంది.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.. కన్నడ డబ్బింగ్ సినిమా తెలుగులో యాభై కోట్లకు పైగా కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం ఊహించని విజయం సాధించింది. కేజీయఫ్ చాప్టర్ 1 ఎంతలా హిట్ అయిందో.. చాప్టర్ 2 కూడా అంతే హిట్ అయింది.. ఇదిలా ఉండగా ఈ సినిమా మళ్ళీ రీరీలిజ్ కాబోతుందని…
Venkatesh Maha: కేరాఫ్ కంచరపాలెం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు డైరెక్టర్ వెంకటేష్ మహా. ఈ సినిమా అతనికి మంచి విజయాన్ని తీసుకొచ్చి పెట్టింది. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన సునామీ మామూలుది కాదని చెప్పాలి. ఇప్పటికీ జీవితంలో ఎవరైనా డిప్రెషన్ గా ఉన్నారు అంటే దైర్యం తెచ్చుకోవడానికి ఈ సినిమాలోని ఆశా పాశం సాంగ్ వింటూ ఉంటారు.
Yash Comments on the delay in his upcoming film: KGF సిరీస్ కారణంగా కన్నడ స్టార్ హీరో యష్‌కి అద్భుతమైన క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటివరకు యష్ అంటే ఎవరో పక్కనే ఉన్న మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు సైతం తెలియదు కానీ ఈ కేజిఎఫ్ సిరీస్ మాత్రం ఆయనకు ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఆ KGF 2 వంటి భారీ విజయం తర్వాత, ఈ స్టార్ హీరో తన…