Home
Kgf
Kgf News
-
Srinidhi Shetty : KGF బ్యూటీ భారీ డిమాండ్..!
ఒకే ఒక్క సినిమా.. అమ్మడి దశ, దిశను మార్చేసింది. ఫస్ట్ పార్ట్‌తో పెద్దగా గుర్తింపు రాకపోయినా.. కెజీయఫ్ చాప్టర్ టుతో మాత్రం శ్రీనిధి శెట్టికి భారీగా డిమాండ్ పెరిగిపోయింది. అందుకే అమ్మడు భారీగా డిమాండ్ చేస్తోందట. అయితే అసలు ఈ బ్యూటీకి ఆఫర్లు వస్తున్నాయా.. లేక కెజియఫ్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు పబ్లిసిటీ స్టంట్ అప్లై చేస్తోందా.. ఇంతకీ అమ్మడు ఎంత డిమాండ్ చేస్తోంది..? మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీనిధి శెట్టి.. ‘కేజీఎఫ్’ వంటి సెన్సేషనల్… -
Mohan Juneja: చిత్ర పరిశ్రమలో విషాదం.. ‘కెజిఎఫ్’ నటుడు మృతి
కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ నటుడు మెహన్ జునేజా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హాస్యనటుడిగా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ రెండు భాగాల్లో రాఖీ భాయ్ గురించి ఎలివేషన్ ఇచ్చే ఇన్ఫార్మర్… -
KGF Chapter 2: రికార్డ్స్ అనేవి బాధ్యత
యష్ శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వారాహి చలన చిత్రం, హాంబలే ఫిలిమ్స్ నిర్మించిన పాన్ ఇండియా మూవీ కే జీ ఎఫ్ చాప్టర్ 2….సంజయ్ దత్ రవీనా టాండన్ కీలక పాత్ర లో నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. నిర్మాత కొర్రపాటి సాయి, హీరో యాష్, నిధి శెట్టి, ప్రశాంత్ నీల్, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ..డైరెక్టర్… -
KGF Chapter 2 : తెలుగు ట్రైలర్ రిలీజ్ చేయనున్న రామ్ చరణ్
KGF Chapter 2 ట్రైలర్ భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శాండల్‌వుడ్ చిత్రం KGF Chapter 2 ఏప్రిల్ 14 నుంచి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు మేకర్స్. కన్నడ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈరోజు బెంగళూరులో గ్రాండ్‌గా జరగనుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపైనే కాదు ట్రైలర్ పై కూడా… -
KGF : ‘బాహుబలి’ కోసం 4 ఏళ్ళు.. ‘కెజిఎఫ్’ కోసం ఆరు సంవత్సరాలు
భారతదేశపు సినీ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో ‘కేజీఎఫ్ 2’ ఒకటి. ‘కేజీఎఫ్’ తొలి భాగం భాషలకు అతీతంగా ఇండియన్ సినీ అభిమానులను అలరించింది. కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సీక్వెల్ గా ‘ కేజీఎఫ్ 2’ వస్తోంది. కరోనాతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా విడుదలకు రెడీ అయింది. ఏది ఏమైనా యశ్ తో పాటు ప్రశాంత్ నీల్ ఆరు సంవత్సరాలు… -
‘కేజీఎఫ్’ స్టార్ అసలు పేరు తెలుసా?
‘కేజీఎఫ్’ చిత్రంతో కన్నడ స్టార్ యష్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. 2018లో విడుదలైన ఈ సినిమాతో యష్ కు భారీ క్రేజ్ మాత్రమే కాకుండా కన్నడ చిత్రసీమపై అందరి దృష్టి పడింది. ఈ రోజు యష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో యష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పేరును ట్రెండ్ చేస్తున్నారు. యష్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. Read Also : రష్మిక… -
తగ్గేదేలే.. ‘కెజిఎఫ్’ రికార్డులను బద్దలుకొట్టిన ‘పుష్ప’
పుష్ప.. పుష్ప.. పుష్ప.. ప్రస్తుతం ఎక్కడ విన్నా పుష్ప రికార్డులే మారుమ్రోగిపోతున్నాయి. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకోంది. కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసి అల్లు అర్జున్ కెరీర్లోనే బెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తోంది. పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయినా ఈ సినిమా 13 రోజుల్లో 45.5 కోట్ల రూపాయల తో బాలీవుడ్ లో దూసుకుపోతుంది. ఇంకా చెప్పాలంటే ‘కెజిఎఫ్’ ఆల్ టైమ్… -
‘పుష్ప’ వర్సెస్ ‘కేజిఎఫ్’… పోలికేంటి ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రం ఈరోజు పలు భాషల్లో భారీగా విడుదలైంది. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలతోనే ఈ చిత్రం పాజిటివ్ బజ్ ను అందుకోవడం సాలిడ్ ఆక్యుపెన్సీకి తెర తీసింది. సినిమాకు మొదటి రోజు వసూళ్లు భారీగా రానున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమాను కర్ణాటకలో కూడా తెలుగులో విడుదల చేయడం పట్ల ఇప్పటికే కన్నడిగులు ఆగ్రహానికి గురయ్యారు. మరోమారు ‘పుష్ప’ వర్సెస్ ‘కేజిఎఫ్’ అంటూ రెండు సినిమాలను పోలుస్తూ ట్రెండ్… -
‘లక్కీ స్టార్’గా కన్నడ రాక్ స్టార్ యశ్
‘కె.జి.ఎఫ్.’ చిత్రంతో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నాడు హీరో యశ్. అతను నటించిన కన్నడ చిత్రం ‘లక్కీ’ తెలుగులో ‘లక్కీ స్టార్’గా డబ్ అవుతోంది. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నటి రాధికా కుమారస్వామి నిర్మించారు. ఆమె సమర్పణలో శ్రీ దుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై రవిరాజ్ ఈ చిత్రాన్ని తెలుగు వారి ముందుకు తీసుకొస్తున్నారు. డా. సూరి దర్శకత్వం వహించిన ‘లక్కీస్టార్’లో యశ్ సరసన టాప్ హీరోయిన్ రమ్య నటించింది. లవ్,… -
“పుష్ప”రాజ్ ను ఢీ కొట్టబోతున్న “కేజీఎఫ్-2” ?
కరోనా సెకండ్ వేవ్ సౌత్ సినిమా ఇండస్ట్రీ ముందుగా చేసుకున్న ప్లాన్స్ అన్నింటినీ మార్చేసింది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే విడుదల కావాల్సిన ఎన్నో సినిమాలు ఇంకా విడుదల కాలేదు. చాలా రోజుల తరువాత ఇప్పుడిప్పుడే వెండితెరపై బొమ్మ పడుతోంది. దీంతో విడుదల వాయిదా వేసుకున్న పెద్ద సినిమాలన్నీ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ సౌత్ లో మాత్రం భారీ పోటీ నెలకొంది. ఇప్పటికే సంక్రాంతి రేసులో టాలీవుడ్ బిగ్…
తాజావార్తలు
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
-
Gambling Raid: వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
-
Golconda : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం… టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి!
-
Korivi Movie: మాయా నది ఒడ్డున గుప్త నిధి.. కాపలాగా ‘కొరివి’ దెయ్యం!
-
Wife Kills Husband : కొత్తపేటలో దారుణం… భార్య చేతిలో భర్త దారుణ హత్య!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!