Home
Kerala Government
Kerala Government News
-
Film Reviews: రివ్యూలతో సినిమాను చంపేస్తారా? సీఎంకి డైరెక్టర్ ఫిర్యాదు!
మలయాళ సినీ పరిశ్రమలో రివ్యూల అంశం మీద ఏకంగా ఒక దర్శకుడు ఆ రాష్ట్ర సీఎంను కలిశారు. క్రిటిక్స్ ముసుగులో సినిమాలను ఎగతాళి చేయడం, సినిమా టీంను అవమానించడం, సినిమా విడుదలైన మొదటి రోజే నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం వంటి అంశాలపై పరిశ్రమ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ ఏబీ బినీల్ కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీసన్ను స్వయంగా కలిసి, చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ… -
VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. చీఫ్ గెస్ట్లు వీరే!
VD Satheesan Oath Ceremony: కేరళలో కమ్యూనిస్టుల కంచుకోటను బద్ధలు కొట్టి యూడీఎఫ్ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి వీడీ సతీసన్ సోమవారం ఉదయం 10 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మంత్రివర్గం మొత్తం ప్రమాణ స్వీకారం చేస్తుందని సమాచారం. ఈ కొత్త ప్రభుత్వానికి సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు పలువురు అగ్ర కాంగ్రెస్… -
Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం స్పాన్సర్ చేసిందా..? క్లారిటీ ఇచ్చిన టూరిజం శాఖ మంత్రి..
గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన హర్యానాలోని సిర్సాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా కేరళ ప్రభుత్వం పర్యాటకాన్ని ప్రోత్సహించే ప్రచారంలో అతిథిగా పాల్గొన్నట్లు తెలిసింది. ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి పీఏ. మహమ్మద్ రియాస్ నేతృత్వంలోని టూరిజం డిపార్ట్మెంట్ అమెకు స్పాన్సర్ చేసిందని వార్తలు చెక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ అంశంపై మంత్రి మహమ్మద్ రియాస్ స్పందించారు. -
Kerala man-eater tiger: వయనాడ్లో మనుషులను చంపి తింటున్న పులి మృతి
అడవులు అంతరించిపోతుండడంతో వన్య మృగాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. జనావాసాల్లో తిరుగుతూ మనుషులపై దాడి చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. పశువులను పీక్కుతింటున్నాయి. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ పనుల కోసం వెళ్లిన వ్యక్తిపై పులి దాడి చేసి ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. జనావాసాల్లో పులుల సంచారంతో జనం ప్రాణ భయంతో వణికిపోతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లో పులి ఓ మహిళపై దాడి చేసి చంపేసింది. కాఫీ తోటలో పనిచేస్తున్న రాధా అనే… -
Kerala: డాక్టర్ల భద్రతపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం
కోల్కతా హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. దీనిపై ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. డాక్టర్ల భద్రతపై చర్యలు తీసుకోవాలని వైద్యులు, నర్సులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. నిరసనల నేపథ్యంలో తాజాగా కేరళ ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాలేజీల్లో స్పేస్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించింది. -
Wayanad Landslides : ధైర్యానికి పేరు.. అన్నిటినీ దాటుకుని అమాయక గిరిజనులను కాపాడిన సైనికులు
Wayanad Landslides : కేరళలోని వాయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఎంతటి నష్టం జరిగిందో తెలిసిందే. గిరిజన సామాజిక వర్గానికి చెందిన నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులను రక్షించేందుకు అటవీశాఖ అధికారులు 8 గంటలపాటు సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. -
Kerala: కేరళ ప్రభుత్వం- గవర్నర్ మధ్య మరోసారి వాగ్వాదం..చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరిఫ్ మహ్మద్ ఫైర్..
కేరళ గవర్నర్కు, ప్రభుత్వానికి మధ్య మరో వాగ్వాదం చోటుచేసుకుంది. కేరళ ప్రభుత్వం చట్టానికి విరుద్ధంగా చాలా పనులు చేస్తుందని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ శనివారం ఆరోపించారు. -
Kerala: రాష్ట్రపతి, గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ ఆరిఫ్ తీరును కేరళ ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. ఈ మేరకు వారి ప్రవర్తనపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
Kerala: పాఠశాల విద్యార్థుల కోసం కేరళ సర్కార్ కీలక నిర్ణయం
సార్వత్రిక ఎన్నికల ముందు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇటీవల ఒడిషా ప్రభుత్వం డిగ్రీ విద్యార్థులకు రూ.9 వేల స్కాలర్షిప్ ప్రకటించింది. -
Bandi Sanjay: ప్లాన్ ప్రకారమే ఆయ్యప్పలను ఇబ్బంది పెడుతున్నారు.. కేరళ ప్రభుత్వంపై ఫైర్
హిందూ పుణ్య క్షేత్రాల్లో భక్తులు రాకుండా కుట్ర జరుగుతోందన్నారు బీజేపీ నేత బండి సంజయ్య. మంగళవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఆయ్యప్ప భక్తుల పట్ల కేరళ ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు. శబరిమలలో అనేక మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారని, చలికి ఇబ్బుందులు పడుతూ ఆయ్యప్పలు నరకరంఅనుభవిస్తున్నారని మండిపడ్డారు. చేతకాని కమ్యూనిస్ట్ ప్రభుత్వం కేరళలో ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయ్యప్పలని ఇబ్బందిపెట్టడం ప్లాన్ ప్రకారమే జరుగుతుందని, ఇబ్బందికర వాతావరణం సృష్టించి భక్తులు రాకుండా చేయడమే వారి…
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!