VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. చీఫ్ గెస్ట్‌లు వీరే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VD Satheesan Oath Ceremony: కేరళలో కమ్యూనిస్టుల కంచుకోటను బద్ధలు కొట్టి యూడీఎఫ్ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి వీడీ సతీసన్ సోమవారం ఉదయం 10 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మంత్రివర్గం మొత్తం ప్రమాణ స్వీకారం చేస్తుందని సమాచారం. ఈ కొత్త ప్రభుత్వానికి సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు పలువురు అగ్ర కాంగ్రెస్ నాయకులు కేరళకు రానున్నారని సమాచారం.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ, “మంత్రుల జాబితాను ఈ సాయంత్రం గవర్నర్‌కు సమర్పిస్తాము. మంత్రులను నేరుగా ప్రకటించరు. ఇది చాలాకాలంగా పాటిస్తున్న సంప్రదాయం. కేరళ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగే మంచి బృందాన్ని యూడీఎఫ్ రంగంలోకి దించుతుంది” అని అన్నారు. యూడీఎఫ్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటుందని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొనడానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు తిరువనంతపురానికి చేరుకుంటున్నారని చెప్పారు.
Also Read
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!