Home
Kempegowda International Airport
Kempegowda International Airport News
-
IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
IndiGo Airbus A321 Hits Runway Before Landing in Bengaluru: బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం పెను విమాన ప్రమాదం తప్పింది. గువాహటి నుంచి బెంగళూరుకు వస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ A321 విమానం ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో ‘టెయిల్ స్ట్రైక్’ ఘటన చోటుచేసుకుంది. విమానం వెనుక భాగం రన్‌వేను తాకడంతో పైలట్లు వెంటనే ల్యాండింగ్‌ను నిలిపివేసి గో-అరౌండ్ చేపట్టారు. అనంతరం రెండో ప్రయత్నంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. వివరాల ప్రకారం,… -
IndiGo Flight: ఎగురుతున్న ఇండిగో విమానంలో ఇంధనం కొరత.. పైలెట్ ‘మేడే కాల్’.. చివరకీ..
ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. 168 మంది ప్రయాణికులతో గౌహతి నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కెఐఎ)లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో సరిపడ ఇంధనం లేకపోకపోవడంతో కెప్టెన్ 'మేడే కాల్' చేశాడు. దీంతో విమానం బెంగళూరులో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకోగా.. తాజాగా బయటకు వచ్చింది. -
SpiceJet Flight: విమాన టాయిలెట్లో ఇరుక్కుపోయిన యువకుడు
SpiceJet Flight: స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ముంబై-బెంగళూరు విమానంలో ఓ ప్రయాణికుడు గంటన్నర పాటు టాయిలెట్లో ఇరుక్కుపోయాడు. సాంకేతిక లోపంతో టాయిలెట్ గేటు తెరుచుకోకపోవడంతో ప్రయాణికుడు బయటకు రాలేకపోయాడు. -
Heavy Rain: బెంగళూరులో భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం
కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది. నగర శివార్లలోని దేవనహళ్లిలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం పడింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేవనహళ్లిలోని కేఐఏలో మంగళవారం సాయంత్రం 45.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
Bengaluru: ఎయిర్పోర్ట్ దూరంగా ఉందని బాంబు బెదిరింపు.. విద్యార్థి అరెస్ట్
Bomb threat to Bangalore airport.. Engineering student arrested: బెంగళూర్ కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పేల్చేస్తానని బెదిరిస్తూ ట్వీట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజల్లో ఆందోళన పెంచేలా ట్వీట్ చేసినందుకు బెంగళూర్ ఈశాన్య క్రైమ్ పోలీసులు గురువారం 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని గురువారం అరెస్ట్ చేశారు. నిందితుడు వైభవ్ గణేష్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. బెంగళూర్ లోని దక్షిణ ప్రాంతంలోని కుడ్లు గేట్ లో నివాసం ఉంటున్నాడని పోలీసులు వెల్లడించారు. -
Airbus A380: ప్రపంచంలోనే అతిపెద్ద విమానం.. రేపు బెంగళూర్‌లో తొలిసారి ల్యాండింగ్
Airbus A380 to land in Bengaluru tomorrow for the First time: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానం ఎయిర్ బస్ ఏ380 తొలిసారిగా రేపు బెంగళూర్ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి రానుంది. అక్టోబర్ 14న ఎమిరెట్స్ కు చెందిన ఎయిర్ బస్ ఏ380 బెంగళూర్ లో ల్యాండ్ అయ్యేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు విమానాశ్రయ అధికారులు. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానం రెండు వారాల తర్వాత భారత్ లో ల్యాండ్ అయ్యేలా ప్లాన్ చేశారు. అక్టోబర్… -
Kempegowda International Airport: దక్షిణాసియాలోనే అత్యుత్తమ రిజినల్ ఎయిర్ పోర్ట్ గా అవార్డ్
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా కర్ణాటక రాజధాని బెంగళూర్ ఖ్యాతి గడించింది. భారత దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగం ఎదుగుతున్న నగరాల్లో ఇది ఒకటి. ఇప్పటికే ప్రపంచ నగరాల్లో ఆల్ఫా సిటీల్లో ఒకటిగా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా బెంగళూర్ లోని కెంపెగౌడ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు ప్రతిష్టాత్మక అవార్డు పొందింది. 2022 స్కైట్రాక్ వరల్డ్ ఎయిర్ పోెర్ట్ అవార్డ్స్ లో కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ దక్షిణాసియాలోనే అత్యుత్తమ రిజినల్ ఎయిర్ పోర్టుగా…
తాజావార్తలు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
-
RRB Jobs : రైల్వేలో 1,265 ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేటి నుంచే అవకాశం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!