Heavy Rain: బెంగళూరులో భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది. నగర శివార్లలోని దేవనహళ్లిలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం పడింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేవనహళ్లిలోని కేఐఏలో మంగళవారం సాయంత్రం 45.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా దేవనహళ్లిలో ట్రాఫిక్ స్తంభించి సాధారణ జనజీవనం స్తంభించింది.
Also Read: Finland joins NATO: దేశ చరిత్రలో కొత్త శకం.. ఫిన్లాండ్ ప్రధాని సౌలి
వాతావరణం కారణంగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పద్నాలుగు విమానాలు దారి మళ్లించారు. ఆరు విమానాలు ఆలస్యం నడుస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. సాయంత్రం 4 గంటల నుండి ఐదు గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. బలమైన ఈదురుగాలులు విమాన కార్యకలాపాలపై ప్రభావితం చూపాయి.
Also Read: Fact Check: ఏపీలో మద్యం అమ్మకాలు పెరిగాయా? నిజమెంత?
Also Read
- Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
- BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్లు నియామకం
- Supreme Court: సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. జడ్జిలు భిన్నాభిప్రాయాలు
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
మొత్తం 14 విమానాలను దారి మళ్లించారు. వీటి 12 విమానాలను చెన్నైకి, ఒకటి కోయంబత్తూరుకు, మరొకటి హైదరాబాద్‌కు మళ్లించారు. ఏడు ఇండిగో విమానాలు, మూడు విస్తారా, రెండు అకాసా ఎయిర్‌లైన్స్, గో ఎయిర్, ఎయిర్ ఇండియా విమానాలు ఒక్కొక్కటి ఉన్నాయి. సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయని అధికారి తెలిపారు. చెన్నైకి మళ్లించిన విమానాలకు ఇంధనం నింపుతున్నామని, కాసేపట్లో బెంగళూరుకు తిరిగి వస్తామని ఆమె చెప్పారు.
తాజావార్తలు
-
Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
-
BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్కు బీజేపీ కౌంటర్..
-
Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
-
Nani Wife : ఆరోజు మార్నింగ్ షో కూడా పడలేదు.. 16 ఏళ్ల కష్టానికి సాక్షిని నేనే.. నాని భార్య ఎమోషనల్
-
Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!