Keerthy Suresh: ఇటీవలి కాలంలో కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతోంది. అది మన జీవితాలను సులభతరం చేస్తూనే, మరోవైపు తీవ్రమైన సమస్యలను సృష్టిస్తోంది. ముఖ్యంగా డీప్‌ఫేక్ టెక్నాలజీ, మార్ఫింగ్ ఫోటోలు, నకిలీ వీడియోలు సినీ నటీనటుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా ఈ సమస్య గురించే ప్రసిద్ధ నటి కీర్తి సురేష్ బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేసింది.
గత కొన్నాళ్లుగా వస్తున్న పెళ్లి వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ హీరోయిన్ కీర్తిసురేశ్ ఇటీవలే తన చిరకాల మిత్రుడు ఆంథోని తటిల్‌తో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. గోవాలో డిసెంబర్ 12న వీరి వివాహం మొదట హిందూ సంప్రదాయంలో జరగ్గా.. ఆ తర్వాత క్రిస్టియన్ సాంప్రదాయంలో జరిగింది. అయితే.. పెళ్లైన వారానికే సినిమా ప్రమోషన్స్‌లో జాయిన్ అయి హాట్ టాపిక్ అయింది కీర్తి. బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్‌తో కలిసి కీర్తిసురేశ్ నటించింని బేబిజాన్ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల…
తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కీర్తి సురేష్ వివాహం డిసెంబర్ 12న గోవాలో జరిగింది. కీర్తి తన స్నేహితుడైన దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త ఆంటోనీ తటిల్‌ను వివాహం చేసుకుంది. ఆంటోనీ థాటిల్ క్రిస్టియన్ కావడంతో కీర్తి సురేష్ పెళ్లి చర్చిలో జరిగే అవకాశం ఉందని చెప్పగా, ముందు కీర్తి సురేష్ కుటుంబ సంప్రదాయం ప్రకారం బ్రాహ్మణ పద్ధతిలో జరిగింది. ఆ తరువాత చర్చిలో కూడా జరిగింది. అయితే హిందూ పద్దతిలో పెళ్లి…
నటి కీర్తి సురేష్ తన చిరకాల ప్రియుడు ఆంథోనీ తటిల్‌తో డిసెంబర్ 11 మరియు 12 తేదీల్లో గోవాలో వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. కీర్తి బాయ్‌ఫ్రెండ్, దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త ఆంథోనీ తటిల్‌ను గోవాలో రహస్య వేడుకలో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కీర్తి-ఆంథోనీల వివాహం డిసెంబర్ 11 మరియు 12 తేదీల్లో జరగనుంది, ఇందులో కీర్తి మరియు ఆంథోనీల కుటుంబం మరియు స్నేహితులు మాత్రమే హాజరు కానున్నారు. కీర్తి పెళ్లి వార్త బయటకు వచ్చినప్పటి నుంచి…