RRR Movie: విడుదలై పదినెలలవుతున్నా ట్రిపుల్ఆర్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన చోటల్లా రికార్డులు సృష్టిస్తూ సెన్సేషన్ సృష్టిస్తోంది.
RRR మూవీ మార్చ్ 25న విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి సందడే కన్పిస్తోంది. ఇక జక్కన్న కూడా ప్రమోషన్స్ ప్లాన్స్ పీక్స్ లో ఉన్నాయి. తాజాగా స్టార్ హీరోలిద్దరూ సంగీత దిగ్గజం ఎంఎం కీరవాణితో చేసిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను బయట పెట్టారు. అవేంటో చూద్దాం. కీరవాణి : నేను కంపోజ్ చేసిన సాంగ్స్ లో మీకు నచ్చని సాంగ్స్ ఏంటి ?ఎన్టీఆర్…
RRR ప్రమోషనల్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా సంగీత దిగ్గజం ఎంఎం కీరవాణితో ఎన్టీఆర్, చరణ్ చిట్ చాట్ కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఇందులో సాగిన సరదా సంభాషణలో స్టార్స్ ఇద్దరూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇందులో భాగంగానే కీరవాణి “మీరు ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు, నైట్ ఫోన్ ను సైలెంట్ మోడ్ లో పెట్టి పడుకున్నారు. ఉదయం లేచేసరికి రాజమౌళి, కార్తికేయ, శ్రీవల్లి, డీవీవీ దానయ్య మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ముందుగా…