అనూహ్యంగా రాజమౌళి ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అందులో నిజం ఎంత ఉందో లేదో తెలియదు కానీ శ్రీనివాసరావు అనే ఒక వ్యక్తి రాజమౌళి, తాను ఒకే మహిళను ప్రేమించామని ఇప్పుడు ఆ విషయం బయట పడుతుందని తనమీద ఒత్తిడి చేస్తున్నాడు అంటూ ఒక వీడియో రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. అతను రాజమౌళి స్నేహితుడే కానీ అతను మాట్లాడుతున్న మాటలు ఎంతవరకు నిజమో తెలియదని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాల వారు. ఇదిలా…