బెంగళూరు పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని కలిశారు. నేతల మధ్య దేశ రాజకీయాలపై చర్చ జరిగింది.సమావేశం అనంతరం దేశ రాజకీయాలపై, ఆర్థిక వ్యవస్థపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని…వాటిని ఎవరు ఆపలేరని అన్నారు. దేశంతో మార్పు ఖచ్చితంగా ఉంటుందని కేసీఆర్ అన్నారు. రెండు మూడు నెలల్లో సంచలన వార్త చెప్తానని కేసీఆర్…