Actress Katrina Kaif Heap Praise on Vijay Sethupathi’s Maharaja Movie: తమిళ్ హీరో విజయ్ సేతుపతి తన కెరీర్‌లో నటించిన 50వ సినిమా ‘మహారాజ’. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, అభిరామి, దివ్య భారతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన మహారాజ చిత్రం.. రూ.100 కోట్లకు…