Karthikeya 2: యుంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు నెలల క్రితం విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డులు సృష్టించింది.
Karthikeya 2: నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కార్తికేయ 2. గత నెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డు కలెక్షన్లు రాబట్టుకొంటుంది.
Nikhil: యంగ్ హీరో నిఖిల్ సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా హీరోలానే మాట్లాడుతుంటాడు. ఏ విషయమైనా తనకు నచ్చకపోతే ఎవరు ఏమంటారు అనేది ఆలోచించకుండా తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా నిఖిల్ ఆస్కార్ అవార్డుల పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Kartikeya 3: యంగ్ హీరో నిఖిల్- చందూ మొండేటి కాంబోలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. గత నెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ ఫుల్ వసూళ్లను రాబడుతూ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
Nikhil: టాలీవుడ్ ఇండస్ట్రీపై బీజేపీ కన్ను పడిందా..? అంటే నిజమే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. అయితే అది రాజకీయంగానా..? లేక కేవలం సినిమాలపరంగానా..? అనేది ఎవరికి అంతుచిక్కని ప్రశ్నగా మారింది.