Nikhil Siddhartha UNIK: భారతదేశ చలనచిత్ర పరిశ్రమలలో హీరోలకు, హీరోయిన్లకు పేరు ముందు కొన్ని ట్యాగ్ లను తగిలించి వారిని అలా పిలుస్తుంటారు. కొత్తగా వస్తున్న హీరోలు వారి ఇమేజ్ కు తగ్గట్టుగా స్టార్ ట్యాగ్ పెట్టేసుకుంటుంటే.. మరి కొంతమంది స్టార్ హీరోలు వారికున్న ట్యాగ్ లను మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇదివరకే సు
70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుక ఈ రోజు అంటే అక్టోబర్ 8, 2024న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతీయ చలనచిత్ర రంగానికి చేసిన కృషికి పలువురు కళాకారులను సత్కరించారు. నటుడు మిథున్ చక్రవర్తికి తన దశాబ్దాల కెరీర్‌కు ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డున�
Tollywood movies Based on Gods are Trend now : మాములుగా సినీ పరిశ్రమలో ఒక్కో సారి ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు ట్రెండ్ చూస్తుంటే ఇండస్ట్రీ అంతా దేవుళ్ళ చుట్టూ తిరుగుతోంది. ఒకప్పుడు ఇతిహాసాలైన రామాయణ, మహా భారతాలనే సినిమాలుగా తీశారు. ఇప్పుడు మళ్లీ అదే ట్రెండ్ నడుస్తోంది. ఆ ఇతిహాసాలకు నేటి జీవితాలను కనెక్ట�
Karthikeya 2: యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. 2014లో వచ్చిన కార్తికేయకు సీక్వెల్ గా చందు మొండేటి గతేడాది కార్తికేయ 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్, అభిష�
సుభాష్ చంద్రబోస్ మరణం ఇప్పటికీ ఓ మిస్టరీనే. ఆ మరణం తాలుకు మిస్టరీని నిఖిల్ ఛేదించబోతున్నాడా!? అతను హీరోగా రూపుదిద్దుకుంటున్న 'స్పై' కథాంశం అదే అంటున్నారు మేకర్స్!
'కార్తికేయ -2' సినిమా నిఖిల్ కు జాతీయ స్థాయిలో ఘన విజయాన్ని సాధించడంతో పాటు అవార్డులను అందిస్తోంది. తాజాగా పాపులర్ ఛాయిస్ కేటగిరిలో బెస్ట్ యాక్టర్ గా నితిన్ అవార్డును అందుకున్నాడు.
Karthikeya 2: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్- చందు మొండెటి కాంబోలో వచ్చిన చిత్రం కార్తికేయ 2. గతేడాది రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే.
Tollywood: ఓటిటిలో సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం బాగా తగ్గింది. బాగుంది అంటే తప్ప ఇల్లు వదలి సినిమాలకోసం థియేటర్స్ గుమ్మం తొక్కటం లేదు. ఒక వేళ సినిమాలు తీసి రిలీజ్ చేసినా దారుణమైన నష్టాలు చవి చూడవలసిని పరిస్థితి.
నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ '18 పేజీస్' మూవీ డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. దీనిలోని ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను ఈ నెల 22న విడుదల చేయబోతున్నారు.
Nikhil: యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ కార్తికేయ 2 తో భారీ విజయాన్ని అందుకున్న విషయం విదితమే. నిఖిల్ కెరీర్ లోనే భారీ వసూళ్లను రాబట్టి అందరికి షాక్ ఇచ్చింది.