కోలీవుడ్‌లో వెయ్యి కోట్లు కొల్లగొట్టే దర్శకుల జాబితా నుండి శంకర్, మణిరత్నం పేర్లు డిలీట్ అయ్యాక.. హోప్స్ తెప్పించిన ఫిల్మ్ మేకర్లు.. కార్తీక్ సుబ్బరాజు, లోకేశ్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్. వీరిలో లోకీ మీదున్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. మల్టీస్టార్లర్లతో ప్లాన్ చేసిన కూలీ కచ్చితంగా వెయ్యికోట్లు కొల్లగొడుతుందన్న హైప్ క్రియేట్ చేసి చివరకు తుస్సుమనిపించాడు. ఈ సినిమా రూ. 500 కోట్లకు కూడా చేరువయ్యేందుకు అవస్థలు పడింది. కూలీ అయిపోయాక లోకీ నుండి…
ఓటీటీలు థియేటర్లను డామినేట్ చేస్తున్నాయి అనుకుంటే శాటిలైట్స్ ఛానల్స్ యొక్క భవిష్యత్తును చిదిమేస్తున్నాయి. స్టార్ హీరోస్ చిత్రాలను కూడా కొనేందుకు వెనకాడుతున్నాయి శాటిలైట్స్ ఛానల్స్. అందుకు ఎగ్జాంపుల్స్ రీసెంట్‌గా వచ్చిన అజిత్, సూర్య చిత్రాలే. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో పాటు, సూర్య రెట్రో మూవీస్‌ని ఇప్పటి వరకు ఏ టీవీ ఛానల్ రైట్స్ కొనలేదు. జీబీయు సక్సెస్‌తో అజిత్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కినప్పటికీ శాటిలైట్ డీల్ క్లోజ్ కాలేదు. ఇక రెట్రో సంగతి సరే…
సూర్య.. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తన సినిమాలతో కోలీవుడ్ టూ టాలీవుడ్ లో విపరీతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ప్రయోగాలకు ప్రాధాన్యమిచ్చే సూర్య.. తాజాగా ‘రెట్రో’ సినిమాతో మే 1న అభిమానులను పలకరించాడు. 1990ల బ్యాక్‍డ్రాప్‌లో రొమాంటిక్ యాక్షన్‌గా తెరకెక్కిన ఈ చిత్రాని.. 2డీ ఎంటర్‌టైన్‍మెంట్స్, స్టోన్‍బీచ్ ఫిల్మ్స్ బ్యానర్లపై సూర్య, జ్యోతిక, కార్తికేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. పూజా హెగ్డే మేకప్ లేకుండా డీగ్లామరస్ లుక్‍లో కనిపించగా, ఈ మూవీలో…
Retro : తమిళ స్టార్ హీరో సూర్య నటంచిన రెట్రో మూవీ భారీ హిట్ అందుకుంది. తెలుగులో మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. కోలీవుడ్ లో మాత్రం మంచి టాక్ తెచ్చుకుంది. తమిళంలో మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. తాజాగా మూవీ క్లోజింగ్ కలెక్షన్లను మేకర్స రిలీజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.235 కోట్లు కలెక్ట్ చేసిందని అధికారికంగా ప్రకటించారు. సూర్య కెరీర్ లోనే ఈ మూవీ అత్యధిక కలెక్షన్లు సాధించిందని…
Retro: తమిళ సినీ స్టార్ సూర్య హీరోగా నటించిన ‘రెట్రో’ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించారు. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, 65 కోట్ల రూపాయల బడ్జెట్‌తో మే 1, 2025న విడుదలైంది. విడుదలకు ముందు భారీ అంచనాలు రేకెత్తించిన ఈ చిత్రం, థియేటర్లలో దారుణమైన వైఫల్యాన్ని చవిచూసింది. అయితే, ఇటీవల నిర్మాణ సంస్థ విడుదల చేసిన ఒక పోస్టర్…
హిట్ అనేది అందని ద్రాక్షలా మారిపోయింది. సుమారుగా 12 ఏళ్ళ నుండి ఆయన సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు. తమిళ డైరెక్టర్స్ ఎవరూ సూర్యకు సరైన విజయం అందివ్వలేకపోతున్నారు.గత ఏడాది ‘కంగువా’చిత్రం తో ఆయన ఏ రేంజ్ ఫ్లాప్ ని అందుకున్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ఈ ఏడాది కార్తీక్ సుబ్బరాజ్ తో చేసిన ‘రెట్రో’విజయం సాధిస్తుంది అనుకుంటే,’కంగువా’ కంటే తక్కువ వసూళ్లను రాబట్టేలా ఉంది. Also Read : Producers : ఆ విలక్షణ…
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ సినిమా రెట్రో. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. కంగువ సినిమాతో డిజప్పోయింట్ చేసిన సూర్య ఈ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక స్వయంగా నిర్మించిన ఈ సినిమా మే1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య భారీ…
సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తున్న రెట్రో మే 1న అనగా నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి వచ్చింది. రీసెంట్లీ రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ పిక్చర్ పై అంచనాలు పెంచేస్తున్నాయి. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న సూర్యకు దర్శకుడ్ కార్తీక్ సుబ్బరాజ్ మాస్ ట్రీట్ ఇస్తాడని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూసారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన రెట్రో ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్ ఎలా…
తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ సినిమా రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రమోషనల్ కంటెంట్ లో ఇప్పటి వరకు పూజా మనకు ఎంతో డీసెంట్ రోల్లోనే కనిపించింది.బట్ ఆడియన్స్ పూజా నుంచి స్పైసీ లుక్ ను ఆశిస్తున్నారు. అయినప్పటికీ పూజాను ఇలాగే చూపించాలని దర్శకుడు డిసైడ్ కావడంతో అమ్మడి సైడ్ నుంచి…