Karthik Subbaraj strong counter to a journalist about Nimisha Sajayan: ఓ తమిళ జర్నలిస్ట్ అడిగిన అర్ధంలేని ప్రశ్నకు కార్తీక్ సుబ్బరాజ్ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమాలో నిమిషా సజయన్ లుక్‌పై ఒక జర్నలిస్ట్ కొన్ని కామెంట్స్ చేశారు. వ్యాఖ్యానించాడు. జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమాలో రాఘవ లారెన్స్ పక్కన ఈ మలయాళ నటి నటించింది. ఇటీవల చెన్నైలో జరిగిన జిగర్తాండ డబుల్ ఎక్స్ సక్సెస్‌మీట్‌లో నిమిషా సజయన్ లుక్‌పై…
కోలీవుడ్ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో టాప్ 5లో ఉంటాడు కార్తీక్ సుబ్బరాజ్. యాక్షన్, గ్యాంగ్ స్టర్ డ్రామాలని ఎక్కువగా చేసే కార్తీక్ సుబ్బరాజ్ ‘పిజ్జా’, ‘జిగార్తండ’ లాంటి సినిమలతో కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. రజినీకాంత్ తో ‘పేట’ సినిమా చేసి, ఒక ఫ్యాన్ గా ఇతర రజినీ ఫాన్స్ కి పర్ఫెక్ట్ సినిమా ఇచ్చాడు. రీసెంట్ గా మహాన్ సినిమాతో మంచి హిట్ అందుకున్న కార్తీక్ సుబ్బరాజ్ లేటెస్ట్ మూవీ…
‘గబ్బర్ సింగ్’… ఒక ఫ్యాన్ దర్శకుడిగా మారి తన హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో నిరూపించిన సినిమా. ఈ మూవీకి ముందు పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరు, ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరు. పవర్ ప్యాక్డ్ ఫైట్స్, సూపర్బ్ వన్ లైన్ డైలాగ్స్, హీరో క్యారెక్టర్ లో స్వాగ్, సీన్స్ లో ఎలివేషన్… ఇలా పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే యాటిట్యూడ్ తో ‘గబ్బర్ సింగ్’ సినిమాని…
విజనరీ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో “RC15” రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. “RC15″ కథ శంకర్ ది కాదట ! ఈ విషయాన్ని టాలెంటెడ్ యువ తమిళ చిత్రనిర్మాత కార్తీక్ సుబ్బరాజ్ వెల్లడించారు.”RC15” కోసం కథను రాసింది తానేనని తెలిపారు. కార్తీక్ తన ఇటీవలి ఇంటర్వ్యూలో “అవును RC15 కథ రాసింది నేనే. శంకర్…
‘చియాన్ 60’ తమిళంలో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలలో ఒకటి. ఈ చిత్రంలో హీరో విక్రమ్ తో పాటు ఆయన తనయుడు ధృవ్ ప్రధాన పాత్రలు పోషించారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయ్యింది. కరోనా సమయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా టీం మొత్తం కలిసి కేక్ కోసి సెలెబ్రేట్ చేసుకున్నారు. మొత్తానికి “చియాన్60″కి గుమ్మడికాయ…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజా చిత్రం ‘జగమే తందిరం’. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ కెరీర్లో 40వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. ‘జగమే తందిరం’లో ధనుష్ ‘సురులి’ అనే గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నాడు. ఈ తమిళ చిత్రం జూన్…
తమిళ స్టార్ నటుడు ధనుష్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘జగమే తందిరం’. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ చిత్రాన్ని వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మించారు. తాజాగా ‘జగమే తందిరం’ ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం. గ్యాంగ్‌స్టర్ పాత్రలో ధనుష్ మాస్ లుక్‌లో అదరగొట్టాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ నటుడు జేమ్స్ కాస్మో, సంచన నటరాజన్, జోజు జార్జ్, కలైరసన్, వడివక్కరసి కీలకపాత్రల్లో…