Karthi: బాలనటుడిగా పలు హిట్ సినిమాల్లో నటించి, ఇప్పుడు హీరోగా మారిన మాస్టర్ మహేంద్రన్ నటిస్తున్న కొత్త సినిమా ‘నీలకంఠ’. రాకేష్ మాధవన్ దర్శకత్వంలో మాస్టర్ మహేంద్రన్ హీరోగా యష్న ముతులూరి, నేహా పఠాన్, స్నేహా ఉల్లాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఎల్‌ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్లపై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మార్క్ ప్రశాంత్ సంగీతం అందించారు. READ ALSO: Bandi Sanjay :”బోయపాటి తాండవం.. బాలయ్య విశ్వరూపం..…