అనుపమ పరమేశ్వరన్.. ఈ నటి ప్రేమమ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఈమె తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు ను సాధించింది.ఇక గత ఏడాది ఈమె నటించిన కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి గుర్తింపు ను పొందింది.. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బాగా బి�