రణవీర్ సింగ్, ఆలియా భట్ లు ‘గల్లీ బాయ్’ సినిమా తర్వాత కలిసి నటిస్తున్న సినిమా ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’. ఇదే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ ఈ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో ‘రాకీ’గా రణవీర్, ‘రాణీ’గా ఆలియా నటిస్తుండగా… వారి గ్రాండ్ పేరెంట్స్ గా ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయ బచ్చన్ కనిపించబోతున్నారు. ధర్మేంద్ర, షబానా అజ్మీ మనవరాలు ఆలియా కాగా జయ…
Karan Johar: ఇండస్ట్రీలో కాంట్రావర్సీ నిర్మాత ఎవరు అంటే టక్కున కరణ్ జోహార్ అని చెప్పుకొచ్చేస్తారు. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోవడానికి కరణ్ మాఫియా నే కారణమని చాలామందికి తెలుసు. బాలీవుడ్ లో ఏది జరిగినా అతడికి తెలియకుండా మాత్రం జరగదు.