Tollywood: సెంటిమెంట్ చుట్టూ సినిమా రంగం పరిభ్రమించడం కొత్తేమీ కాదు. ఒక్కోసారి ఒక్కోలా స్పందిస్తూ అదో సెంటిమెంట్, ఇదో లక్కీ ఫిగర్ అంటూ సినీజనం కథలు చెప్పుకుంటూ ఉంటారు.
Kantara : విడుదలైన అన్ని భాషల్లో రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది కాంతార సినిమా. ఇప్పటికే రూ.300కోట్ల క్లబులో చేరి నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. కాంతారా సినిమాతో రిషబ్ శెట్టి ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు.
దేశవ్యాప్తంగా కాంతారా చిత్రం ప్రమోషన్స్ చేసే పనిలో నిమగ్నమైన రిషబ్ శెట్టిని దక్షిణాఫ్రికా క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఏబీ డివిలియర్స్ కలిశాడు.
అభిరూప్ బసు అనే బెంగాళీ డైరెక్టర్ కాంతారా మూవీ పై విమర్శలు చేశాడు. దీంతో నెటిజన్లు అతన్ని ట్రోల్ చేస్తున్నారు. నేను కాంతారా సినిమా చూశానని ఆసినిమాలో ఏముందని జనాలు ఎగబడుతున్నారు అన్నాడు.
Kantara Personal Life : కాంతారా ఇప్పుడు అందరి నోటా ఇదే మాట.. ఆ చిత్రంలో నటించి, దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి గురించిన చర్చే. ఒక్క సినిమాతో ఇండియా అంతటా క్రేజ్ సంపాదించుకున్నాడు.
October Progress Report: అక్టోబర్ మాసంలో తెలుగులో మొత్తం 29 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో 7 అనువాద చిత్రాలు ఉన్నాయి. విశేషం ఏమంటే దసరా, దీపావళి సందర్భంగా పలు చిత్రాలు ఆయా వారాలలో విడుదలయ్యాయి. అయితే తెలుగు స్ట్రయిట్ చిత్రాలకంటే అనువాద చిత్రమైన ‘కాంతార’నే ఈ నెలలో విజయకేతనం ఎగరేసి అగ్రస్థానంలో నిలిచింది. ఈ నెల ఒకటవ తేదీన ‘బలమెవ్వడు’ మూవీ విడుదలైంది. ఆ తర్వాత దసరా కానుకగా చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ది…
Kantara: ప్రస్తుతం ఎక్కడ చూసినా కాంతారా ఫీవర్ నడుస్తోంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాను ఎన్నిసార్లు థియేటర్ లో చూసినా తనివితీరడం లేదని, ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటిటీ బాట పడుతుందా.,.?
Kantara:కాంతార కలక్షన్స్ కొద్దిగా కూడా తగ్గేలా కనిపించడం లేదు. అన్ని చోట్లా ఈ సినిమా తన సత్తా చాటుతోంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన ఈ సినిమా ఇటీవల తెలుగులో కూడా రిలీజ్ అయ్యి భారీ వసూళ్ల దిశగా కొనసాగుతోంది.