Home
Kantara
Kantara News
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
శాండల్ వుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి అండ్ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే మధ్య విభేదాలు మరొకసారి బయటపడ్డాయి. గతంలోనే ప్రొడక్షన్ హౌస్‌తో బాండింగ్ తెంచేసుకున్నాడు ఈ కన్నడ హీరో. హోంబలే కూడా హీరోతో కొర్రీలు పెట్టుకుంది. తాజాగా వీరి క్లాష్ ఇప్పుడు రచ్చకెక్కింది. ఈ వివాదం మళ్ళీ తెరపైకి రావడానికి రీజన్ ఏంటి? కన్నడ ఇండస్ట్రీలో మరోసారి హాట్ టాపిక్ అవుతుంది రిషబ్ శెట్టి అండ్ హోంబలే ఫిలిమ్స్ వివాదం. ‘కాంతార చాప్టర్ వన్’… -
Rishab Shetty: ఎన్టీఆర్ హీరోయిన్‌కు రిషబ్ శెట్టి షాక్.. ‘కాంతార’లో అసలేమైంది?
‘కాంతార’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన కన్నడ స్టార రిషబ్ శెట్టి, తాజాగా సోషల్ మీడియాలో చేసిన కొన్ని మార్పులు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. రెండురోజుల క్రితం కాంతార నిర్మాణ సంస్థ హోంబలె ఫిల్మ్స్ సోషల్ మీడియా ఖాతాను అన్ ఫాలో చేసిన రిషబ్.. ఇప్పుడు తన సన్నిహిత కో స్టార్‌తో పాటు, కాంతార హీరోయిన్‌ను అన్‌ఫాలో చేయడం హాట్ టాపిక్‌గా మారింది. రిషబ్ శెట్టి తన అత్యంత సన్నిహితుడైన కన్నడ నటుడు… -
Bahubali vs KantaraChapter1 : బాహుబలి ఎపిక్ కు పోటీగా కాంతార ఇంగ్లీష్ వర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే
కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యహరించిన కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి భారీ వసూళ్లు సాధిస్తోంది. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా కాంతార భారీ వసూళ్లు రాబడుతోంది. వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు రూ. 720 కోట్లకు పైగా… -
Kantara Chapter 1: హోంబలే ఫిల్మ్స్ సంచలన నిర్ణయం.. ఆస్కార్ రేసులోకి ‘కాంతారా ఛాప్టర్ 1’?
Kantara Chapter 1: పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘కాంతారా ఛాప్టర్ 1’ మళ్లీ వార్తల్లోకి నిలిచింది. రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ మైథలాజికల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) ఇప్పుడు ఒక ఆసక్తికర నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ‘కాంతారా… -
KantaraChapter1 : కాంతార చాప్టర్ 1 – ఓవర్సీస్ బ్రేక్ ఈవెన్ కష్టమే.. ఎంత రావాలంటే?
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం కాంతార చాప్టర్ 1. కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించింది. దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన కాంతార తొలి రోజు రూ. 89 కోట్లు భారీ ఓపెనింగ్ అందుకుంది. కన్నడలో ఏకంగా రూ. 100… -
Ari : ఆకట్టుకున్న షడ్వర్గాల కాన్సెప్ట్!
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో డివైన్ ట్రెండ్ నడుస్తోంది. ‘కార్తికేయ 2’, ‘కాంతార’, ‘హనుమాన్’, ‘మిరాయ్’, ‘కాంతార చాప్టర్ 1’ వంటి చిత్రాలన్నీ కూడా మైథలాజికల్ టచ్‌తో కూడిన డివైన్ వైబ్స్‌ను అందించి, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఈ ట్రెండ్‌ను అనుసరిస్తూ, ‘అరి’ అనే చిత్రం ఒక సరికొత్త మైథలాజికల్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘పేపర్ బాయ్’ దర్శకుడు జయశంకర్ ఈ చిత్రాన్ని షడ్వర్గాలు (అరి షడ్వర్గాలు) అనే అంశాన్ని… -
KantaraChapter1 : కాంతార చూసేందుకు 150 కి. మీ ప్రయాణం చేసిన తమిళ స్టార్ దర్శకుడు
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం కాంతార చాఫ్టర్ట్ 1. 2022 లో వచ్చిన కాంతార కు ప్రీక్వెల్ గా తెరకెక్కిన చాఫ్టర్ 1 ను హోంబాలే ఫిల్మ్స్ భారి బడ్జెట్ పై నిర్మించింది. దసరా కానుకగా అక్టోబరు 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీమియర్స్ నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బ్లాక్ బస్టర్ వసూళ్లు రాబడుతోంది. వరల్డ్ వైడ్ గా రూ.… -
KantaraChapter1 Collections : రికార్డ్స్ కొల్లగొడుతున్న కాంతార చాఫ్టర్ 1.. 6 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యహరించిన కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే భారీ బడ్జెట్ తో ఈ సినియాను నిర్మించింది. దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన కాంతార తొలి రోజు రూ. 89 కోట్లు కొల్లగొట్టింది. కన్నడ తో పోటీగా తెలుగు స్టేట్స్, బాలీవుడ్… -
Kantara Chapter1 : ఇదేం క్రేజ్ బాబోయ్.. మూసేసిన థియేటర్స్ కూడా కాంతార కోసం తెరిచారు..
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం కాంతార చాఫ్టర్ట్ 1. 2022 లో వచ్చిన కాంతార కు ప్రీక్వెల్ గా తెరకెక్కిన చాఫ్టర్ 1 ను హోంబాలే ఫిల్మ్స్ భారి బడ్జెట్ పై నిర్మించింది. దసరా కానుకగా అక్టోబరు 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ప్రీమియర్స్ నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ వసూళ్లు రాబడుతోంది. అక్కడ ఇక్కడా అని తేడా… -
KantaraChapter1 Day 3 Collections : కాంతార.. Day 3 అవుట్ స్టాండింగ్ కలెక్షన్స్
కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యహరించిన కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే భారీ బడ్జెట్ తో ఈ సినియాను నిర్మించింది. దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన కాంతార తొలి రోజు రూ. 89 కోట్లు కొల్లగొట్టింది. కన్నడ తో పోటీగా తెలుగు స్టేట్స్, బాలీవుడ్…
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు