Abhiroop Basu: ‘కాంతార’పై బెంగాలీ డైరెక్టర్ విమర్శలు.. నువ్వు డైరెక్టరా అంటూ నెటిజన్లు ట్రోల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhiroop Basu: చిన్న సినిమాగా వచ్చి పెద్దవిజయం సొంతంచేకున్న కాంతార సినిమా తెలుగు, హిందీలో విడుదలై దేశమంతటా భారీ విజయం సొంతం చేసుకుంది. కాంతారా సినిమాలో రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన ఈ సినిమాకు దాదాపు 150 కోట్ల కలెక్షన్లను రాబట్టి భారీ విజయంతో ముందుకు దూసుకుపోతుంది. ప్రేక్షకుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ సినిమాని అందరూ పొగిడేస్తున్నారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజిని కాంత్ ఈ సినిమాను చూసి దర్శకుడి ఇంటికి పిలిపించుకుని అభినందించారుకూడా.. దేశమంతటా ఈసినిమాను పొగుడుతుంటే ఓ బెంగాళీ ఈ సినిమాపై విమర్శలు చేశాడు..
Read also: Srisailam: శ్రీశైలం ఆలయంలో బాయిలర్ పేలుడు.. తప్పిన ప్రమాదం
Also Read
అభిరూప్ బసు అనే బెంగాళీ డైరెక్టర్ కాంతారా మూవీ పై విమర్శలు చేశాడు. దీంతో నెటిజన్లు అతన్ని ట్రోల్ చేస్తున్నారు. నేను కాంతారా సినిమా చూశానని ఆసినిమాలో ఏముందని జనాలు ఎగబడుతున్నారు అన్నాడు. ఆ సినిమా అందరికి ఎలా నచ్చిందో నాకు తెలియడం లేదన్నాడు. నాకైతే ఆ సినిమా అస్సలు నచ్చలేదని తెలిపాడు. కాంతారా సినిమా ప్రజల తెలివితేటల్ని అపహాస్యం చేసిందని అన్నాడు. సినిమాలో ట్విస్టులు కూడా సరిగ్గా లేవని, దేవున్ని నమ్మాలని ప్రజల మీద రుద్దినట్టుందని అభిరూప్ విమర్శించాడు. కాంతారా సినిమాలో క్లైమాక్స్ గురించి గొప్పగా పొగుడుతున్నారు. క్లైమాక్స్ అసలు బోరింగ్ గా ఉందని నాకైతే కాంతారా సినిమా అస్సలు నచ్చలేదని తీవ్రంగా విమర్శించడంతో డైరెక్టర్ అభిరూప్ పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అసలు నువ్వు డైరెక్టర్ అని మాకు ఎవరికి తెలియదు. అభిరూప్ అనే డైరెక్టర్ ఉన్నాడా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నువ్వుఅసలు డైరెక్టర్ అయితే.. దమ్ముంటే ఇలాంటి సినిమా ఒకటి తీసి చూపించు అని కామెంట్స్ చేస్తూ.. ట్రోల్ చేస్తున్నారు.
Fire Accident: పూణే, ఢిల్లీల్లో అగ్నిప్రమాదాలు.. ఇద్దరు మృతి.. భారీగా ఆస్తినష్టం..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!