Home
Kantara
Kantara News
-
Rishab Shetty: కాంతార ప్రీక్వెల్ కి ముహూర్తం ఫిక్స్…
గతేడాది రిలీజ్ అయిన కాంతార సినిమాపై ఆడియెన్స్ వసూళ్ల వర్షం కురిపించారు. కెజియఫ్ తర్వాత హోంబలే ఫిల్మ్స్ కి భారీ విజయాన్ని ఇచ్చింది కాంతార. కేవలం 16 కోట్ల బడ్జెట్‌తో ఒక రీజనల్ సినిమాగా తెరకెక్కిన కాంతార, ముందుగా కన్నడ భాషలో మాత్రమే రిలీజ్ అయ్యింది. అక్కడి హిట్ టాక్, క్లాసిక్ స్టేటస్ అందుకోవడంతో కాంతార సినిమా బౌండరీలు దాటింది. పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర 450 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి కాంతార సినిమా సెన్సేషన్… -
Kantara: కాంతారా సినిమా అభిమానులకు గుడ్ న్యూస్!
కాంతార సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. తొలుత ఒక రీజనల్ మూవీగా రిలీజైన ఆ చిత్రం.. -
Rishab Shetty: బీజేపీకి కాంతారా స్టార్ సపోర్ట్.? బొమ్మైని కలిసిన రిషబ్ శెట్టి
Rishab Shetty: కర్ణాటక ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ అక్కడ రాజకీయాలు ఆసక్తికరంగా మారతున్నాయి. ఇప్పటికే బీజేపీ తరుపున టికెట్లు దక్కని వారు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇదిలా ఉంటే బీజేపీకి మాత్రం కన్నడ స్టార్ల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే సినీ నటి, రెబెల్ స్టార్ అంబరీష్ భార్య సుమలత బీజేపీకి సపోర్టు ప్రకటించింది. ఇటీవల మరో స్టార్ హీరో కిచ్చా సుదీప్ కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. -
Kantara: భూతకోల అరుపు ఇంకా వినిపిస్తూనే ఉంది…
ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్ ని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేసింది KGF ఫ్రాంచైజ్. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన హోంబెల్ నుంచి వచ్చిన నెక్స్ట్ మూవీ ‘కాంతార’. రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ మూవీ ముందుగా కన్నడలో మాత్రమే రిలీజ్ అయ్యింది. కన్నడలో సూపర్ హిట్ టాక్ రావడంతో కాంతార సినిమా వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అయ్యి పాన్ ఇండియా మొత్తం హిట్ అయ్యింది. కేవలం 16 కోట్ల… -
Kantara 2: ‘కాంతార’లో సూపర్ స్టార్?
కాంతార సినిమా మొదలు పెట్టినప్పుడు రిషబ్ శెట్టి.. ఇంత పెద్ద భారీ విజయాన్ని అందుకుంటానని ఊహించి ఉండడు. కన్నడలో ఒక్క చినుకు అన్నట్టుగా మొదలైన కాంతార.. ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తుఫాన్‌గా మారిపోయింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామి సృష్టించింది. విడుదలైన అన్ని భాషల్లోను కాంతార దుమ్ముదులిపేసింది. 16 కోట్లతో నిర్మించిన ఈ సినిమా.. దాదాపు 450 కోట్ల వరకు రాబట్టింది. కాంతార పార్ట్ 1 పాన్ ఇండియా హిట్ అవ్వడంతో ఇప్పుడు… -
Kantara: వరాహరూపం కాంట్రవర్సీ… సుప్రీమ్ కోర్టులో మేకర్స్ కి ఊరట
కాంతార చిత్రంలోని ‘వరహరూపం’ పాట కాపీరైట్‌ను ఉల్లంఘించారనే క్రిమినల్ కేసులో చిత్ర నిర్మాత విజయ్ కిరగందూర్, దర్శకుడు రిషబ్ శెట్టికి సుప్రీంకోర్టు పెద్ద ఊరటనిచ్చింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు ‘కాంతార’ చిత్రంలోని ‘వరహరూపం’ పాటను తొలగించాలని కేరళ హైకోర్టు విధించిన షరతుపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం కిరగందూర్, శెట్టి దాఖలు చేసిన పిటిషన్‌ను… -
Kantara: జూన్ నుంచి సెట్స్ పైకి ‘కాంతార 2’… సీక్వెల్ కాదు
కాంతార… 2022లో బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా. కన్నడలో రూపొందిన ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ, అతి తక్కువ సమయంలోనే క్లాసిక్ గా పేరు తెచ్చుకోని పాన్ ఇండియా హిట్ అయ్యింది. కన్నడ నుంచి సౌత్, అటు నుంచి నార్త్ కి వెళ్లి కాసుల వర్షం కురిపించిన కాంతార సినిమాని రిషబ్ శెట్టి అద్భుతంగా నటిస్తూ తెరకెక్కించాడు. హోమ్బెల్ ఫిల్మ్ మేకర్స్ నుంచి వచ్చిన ఈ మాస్టర్ పీస్ కి స్టార్టింగ్… -
Allu Aravind: ‘కాంతార’ సెంటిమెంట్ ఫలిస్తుందా!?
అప్పట్లో 'గాడ్ ఫాదర్' వెనుకే వచ్చిన 'కాంతార' విజయం సాధించినట్టుగానే, ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య' వెనకే వస్తున్న 'మాలికాపురం' కూడా ఆ సెంటిమెంట్ ను నిజం చేస్తూ సక్సెస్ సాధిస్తుందనే మాటలు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి. -
Kashmir Files : ఆస్కార్‌కి అర్హత పొందిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’
Kashmir Files : ఎన్నో వివాదాల నడుమ చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన కాశ్మీరీ ఫైల్స్ ఆస్కార్ 2023కి ఎంపికైంది. భారతదేశం నుండి ఆస్కార్‌కు ఎంపికైన 5 చిత్రాలలో ఇది ఒకటి. -
Kantara: కాంతార సినిమాకు రిషబ్ పారితోషికం మరీ అంత తక్కువా..?
Kantara: కాంతార.. ఈ ఏడాది వచ్చిన టాప్ బెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటి. కానంద హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది. కేవలం రూ. 16 కోట్లతో నిర్మించిన ఈ సినిమా దాదాపు రూ. 400 కోట్లు వసూళ్లు చేసింది.
తాజావార్తలు
-
ISRO NVS-03 Satellite: నేడు రాత్రి 11:51 గంటలకు ఇస్రో కీలక ప్రయోగం.. నింగిలోకి NVS-03 ఉపగ్రహం!
-
Hyderabad: నిమ్స్ ఆస్పత్రిలో ముగిసిన ఏసీబీ సోదాలు.. అర్ధరాత్రి వరకు తనిఖీలు
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
Operation Firewall 2026: పాక్ ఏజెంట్లకు సహకారం.. బీహార్‌లో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం
-
School Holidays: అర్నబ్ తుఫాన్ ప్రభావం.. సెలవులు పొడిగించిన విద్యాశాఖ!
ట్రెండింగ్
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!