Rishab Shetty : ఉత్తమ నటుడిగా ప్రముఖ కన్నడ నటుడు రిషబ్ శెట్టి జాతీయ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. కాంతారా సినిమాతో తన మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్ కి గాను ఈ అవార్డు ఆయనను వరించింది.
Rishab Shetty : జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మరి ఇందులో ఉత్తమ నటుడిగా ప్రముఖ కన్నడ నటుడు రిషబ్ శెట్టి తన మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్ కి గాను కాంతారా చిత్రానికి అవార్డును అందుకున్నారు.
Rishabh Shetty kantara chapter 1: ఎటువంటి అంచనాలు లేకుండా ఒక మామోలు సినిమాగా రిలీజ్ అయ్యి 400 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించిన చిత్రం ‘కాంతార’ ఈ మూవీ కన్నడలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. రిషబ్‌శెట్టి హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన ఈ సినిమాకి ఇప్పుడు ప్రీక్వెల్ సిద్ధమవుతోంది. ‘కాంతార: చాప్టర్ 1’ పేరుతో సెట్స్‌పైకి వెళ్లిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. కాంతారా భారీ విజయం సాధించడంతో ఇప్పుడు దీనిపైనా…
Is Malayalam Actor Jayaram in Kantara Chapter 1: ‘కాంతార’ సినిమాతో రిషబ్ శెట్టి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఈ సినిమాకి ప్రీక్వెల్‌గా కాంతార చాఫ్టర్-1 సిద్ధమవుతోంది. రిషబ్ హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన కాంతార చాఫ్టర్ 1 ఫస్ట్ లుక్, టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఈసారి కూడా బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయడం పక్కా అని టీజర్…
Hanuman: హనుమాన్ సినిమా ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు రికార్డ్ కలక్షన్స్ రాబడుతుంది.
HanuMan first 3-day Collections total is Higher than KGF first part Kantara at par with Pushpa: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొట్టమొదటి సినిమా హనుమాన్. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా నార్త్ సర్కిల్స్ లో ఈ సినిమా సంచలన వసూళ్లు రాబడుతూ ముందుకు దూసుకువెళుతోంది. ఇక బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్, సినీ క్రిటిక్…
గత ఏడాది చిన్న సినిమా గా విడుదలయి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా కాంతార. దక్షిణ కన్నడ సంస్కృతిలో భాగమైన భూతకోల నేపథ్యం ఆధారంగా కన్నడ హీరో మరియు దర్శకుడు అయిన రిషబ్ శెట్టి తెరకెక్కించాడు.ఈసినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. కాంతార మూవీ విడుదల అయిన అన్ని భాషల్లో అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకుని .. అదిరిపోయే కలెక్షన్స్ ను కూడా సాధించింది.ఈ సినిమా దాదాపు 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.,దర్శకుడు రిషబ్ శెట్టి ఈ…
గతేడాది రిలీజ్ అయిన కాంతార సినిమాపై ఆడియెన్స్ వసూళ్ల వర్షం కురిపించారు. కెజియఫ్ తర్వాత హోంబలే ఫిల్మ్స్ కి భారీ విజయాన్ని ఇచ్చింది కాంతార. కేవలం 16 కోట్ల బడ్జెట్‌తో ఒక రీజనల్ సినిమాగా తెరకెక్కిన కాంతార, ముందుగా కన్నడ భాషలో మాత్రమే రిలీజ్ అయ్యింది. అక్కడి హిట్ టాక్, క్లాసిక్ స్టేటస్ అందుకోవడంతో కాంతార సినిమా బౌండరీలు దాటింది. పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర 450 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి కాంతార సినిమా సెన్సేషన్…
Rishab Shetty: కర్ణాటక ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ అక్కడ రాజకీయాలు ఆసక్తికరంగా మారతున్నాయి. ఇప్పటికే బీజేపీ తరుపున టికెట్లు దక్కని వారు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇదిలా ఉంటే బీజేపీకి మాత్రం కన్నడ స్టార్ల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే సినీ నటి, రెబెల్ స్టార్ అంబరీష్ భార్య సుమలత బీజేపీకి సపోర్టు ప్రకటించింది. ఇటీవల మరో స్టార్ హీరో కిచ్చా సుదీప్ కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.