Home
Kannappa
Kannappa News
-
Manchu Vishnu: కేదార్నాథ్, బద్రీనాథ్ ను సందర్శించిన కన్నప్ప చిత్ర బృందం.. వీడియో వైరల్
Manchu Vishnu: డైనమిక్ హీరో మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా “కన్నప్ప”. ఈ సినిమా మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కావడం విశేషం. -
Kannappa : మంచు ఫ్యామిలీ మూడో తరం .. ఫస్ట్ లుక్ రిలీజ్..
మంచు మోహన్ బాబు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా ఇండస్ట్రీ హిట్ సినిమాలు అందించి కలెక్షన్ కింగ్ గా పేరుతెచ్చుకున్నాడు మోహన్ బాబు. ఎటువంటి పాత్రనైనా అలవకగా చేసేయగల అద్భుతమైన నటుడు మోహన్ బాబు. విలన్, హీరో, సహాయనటుడు ఇలా మోహన్ బాబు చేయని పాత్ర లేదు. జూనియర్ ఎన్టీయార్ హీరోగా వచ్చిన యమదొంగలో యముడి పాత్రలో ప్రేక్షకులను మెప్పించాడు. మోహన్ బాబు వారసులుగా టాలీవుడ్ కు పరిచయమయ్యారు మంచు విష్ణు, మంచు మనోజ్,… -
Tollywood : టాలీవుడ్ టాప్ -5 బుల్లెట్ న్యూస్.. జస్ట్ ఒక్క క్లిక్ తోనే
1 – నారా రోహిత్ హీరోగా రానున్న చిత్రం సుందరకాండ. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ ను శ్రీకృష్ణుని జన్మాష్టమి కానుకగా ఆగస్టు 26న రిలీజ్ చేయనున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్ 2 – నేచురల్ స్టార్ లేటెస్ట్ సినిమా సరిపోదా శనివారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ / ఏ సర్టిఫికెట్ ను జారిచేసారు 3 – ’96’ దర్శకుడు గోవింద్ వసంత్… -
Kannappa: ‘కన్నప్ప’లో కంపడు, గవ్వరాజు క్యారెక్టర్స్ లుక్స్ రిలీజ్
Mukesh Rishi and Brahmaji’s Characters From The Crazy Pan India Film Kannappa: డైనమిక్ హీరో విష్ణు మంచు అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మూవీ ప్రమోషన్స్ అప్టేట్స్‌ను సోమవారం వదులుతున్న సంగతి తెలిసిందే. సినిమాలో కీలకమైన, విభిన్నమైన పాత్రలను పోషిస్తున్న దిగ్గజ నటీనటుల లుక్స్‌కు సంబంధించిన పోస్టర్స్ విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్న టీం ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల,శరత్‌కుమార్, దేవరాజ్ వంటి ప్రముఖ నటులు… -
Sampath In Kannappa: కన్నప్ప నుంచి చండుడు లుక్.. హిస్టరీ ఏంటో తెలుసా?
Sampath Unveiled First Look Poster for Kannappa: డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే విష్ణు మంచు తన చిత్రం నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ను వదులుతున్నారు. సినిమాలోని విభిన్న పాత్రలను పోషించిన దిగ్గజ నటీనటుల పోస్టర్లను రిలీజ్ చేస్తూ క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల, శరత్ కుమార్, దేవరాజ్ వంటి వారు… -
Kannappa: ‘కన్నప్ప’లో ముండడుగా దేవరాజ్.. లుక్ రిలీజ్
Introducing Devaraj as Mundadu From The Crazy Pan India Film Kannappa: డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులందరి లుక్‌ను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే కన్నప్పగా విష్ణు మంచు లుక్ అందరినీ ఆకట్టుకోగా నాథనాధుడిగా శరత్ కుమార్, చెంచు తెగ నాయకురాలిగా పన్నాగా పాత్రలో మధుబాల లుక్‌కు అద్భుతమైన… -
Nathanadhudu : భీముడి వారసుడు నాథనాధుడిగా శరత్ కుమార్ లుక్ చూశారా?
Sarath Kumar Look as Nathanadhudu from the world of Kannappa: విష్ణు మంచు ‘కన్నప్ప’ ప్రాజెక్ట్ మీద దేశ వ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది. ఇటీవల విడుదల చేసిన టీజర్ మీద ట్రోల్స్ వచ్చినా కన్నప్ప సినిమా ఎలా ఉంటుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ గురించి అందరూ మాట్లాడుకునేలా ఉండబోతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక కన్నప్ప ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్న క్రమంలో తాజాగా… -
December Clash: అన్ని వేళ్లు పుష్పా వైపే..అసలు కారణం ఏంటంటే..?
ఎక్కడో సీతాకోక చిలుక గాల్లో ఎగిరితే, ఇంకెక్కడో వర్షం పడినట్టుంది రాబోయే డిసెంబరు సినిమాల పరిస్థితి. ఒక్క సినిమా కారణంగా అరడజను చిత్రాలు ఇబ్బందుల్లో పడ్డాయి. ఆకారణమైన సినిమానే పుష్ప-2. రెండేళ్లుగా షూటింగ్ జరుగుతూనే ఉంది బన్నీ, సుకుమార్ ల పుష్ప -2. వాస్తవానికి ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కావలి. అలా చేస్తామని కూడా అధికారంగా ప్రకటించారు మేకర్స్. దీంతో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలు డిసెంబరుకు వచ్చేలా షూటింగ్ చేస్తున్నాయి. కొన్ని… -
December clash: డిసెంబర్ దంగల్..రేసులో ఉండేది ఎవరు తప్పుకునేది ఎవరు..?
ఒకేసారి అన్ని సినిమాలు రావడం, బాగున్న సినిమాలకు థియేటర్ల ఇవ్వలేదని ఇబ్బంది పడడం ఇటివంటి వ్యహారాలు సంక్రాంతి అప్పుడు చూస్తుంటాం. కానీ ఈ సారి డిసెంబరులో అదే పరిస్థితి వచ్చేలా ఉంది చూస్తుంటే. ఒకప్పుడు డిసెంబర్ అంటే క్రిస్టమస్ రోజు మాత్రమే ఒకటి అరా సినిమాలు వచ్చేవి, కానీ అఖండ, పుష్ప లు డిసెంబర్ సెంటిమెంట్ బ్రేక్ చేసి రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టాయి. దీంతో డిసెంబర్ కు సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇక రానున్న డిసెంబర్… -
Release clash : ఏమప్పా కన్నప్ప..ఏంటి పుష్పా ఇది..!
సినిమాల రిలీజ్ విషయంలో టాలీవుడ్ లో ఎప్పుడు గందరగోళం నడుస్తూనే ఉంటూనే ఉంటుంది. ఒక్కోసారి అది పంచాయతీ పెట్టి సమస్యను పరిష్కరించే వరకు వెళ్తుంది. మేము ముందు డేట్ వదిలాం అంటే లేదు మేము వదిలాము అని వాదనలు, ప్రతివాదనలు కామన్. తాజాగా ఇండస్ట్రీలో మరోసారి రెండు సినిమాల మధ్య క్లాష్ ఏర్పడే పరిస్థితి వచ్చేలా ఉంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ ల పుష్ప ఎంతటి సంచలనాలు సృష్టించిందో విదితమే. ఆ…
తాజావార్తలు
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!