Rashmika Mandanna: సోషల్ మీడియా వచ్చాకా ఎవరైనా ఏదైనా మాట్లాడే స్వేఛ్చ వచ్చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలను ట్రోల్ చేయడం సర్వ సాధారణం అయిపోయింది. వారి పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ లో ఏ సినిమా తేడా వచ్చినా దాని గురించి సోషల్ మీడియాలో చర్చలు, వారిపై విమర్శలు వచ్చేస్తున్నాయి.
Kantara: ప్రస్తుతం ఎక్కడ చూసినా కాంతారా ఫీవర్ నడుస్తోంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాను ఎన్నిసార్లు థియేటర్ లో చూసినా తనివితీరడం లేదని, ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటిటీ బాట పడుతుందా.,.?
Kantara:కాంతార కలక్షన్స్ కొద్దిగా కూడా తగ్గేలా కనిపించడం లేదు. అన్ని చోట్లా ఈ సినిమా తన సత్తా చాటుతోంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన ఈ సినిమా ఇటీవల తెలుగులో కూడా రిలీజ్ అయ్యి భారీ వసూళ్ల దిశగా కొనసాగుతోంది.
Kantara:గత కొన్నిరోజులుగా చిత్ర పరిశ్రమలో ఎక్కడ విన్నా కాంతార పేరే వినిపిస్తోంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం నటించిన ఈ చిత్రం అన్నిచోట్లా పాజిటివ్ టాక్ తెచ్చుకొని భారీ విజయాన్ని అందుకొంటుంది.
Rishab Shetty: కాంతార సినిమాతో అన్ని ఇండుస్త్రీలకు సుపరిచితుడు గా మారిపోయాడు హీరో రిషబ్ శెట్టి. కథను రాసుకొని, దాని డైరెక్ట్ చేస్తూ నటించడమంటే మాములు విషయం కాదు అందులో రిషబ్ సక్సెస్ అయ్యాడు.
చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. కన్నడ నిర్మాత అనేకల్ బాలరాజ్ (58) దుర్మరణం పాలయ్యారు. బెంగళూరు జేపీ నగరలో నివాసముంటున్న ఆయన మార్కింగ్ వాక్ కు అని వెళ్లి మృత్యువాత పడ్డారు. ఆదివారం ఉదయం ఆయన రోడ్డుపక్కన కారు ఆపి రోడ్డు క్రాస్ చేస్తుండగా ఒక బైక్ అతివేగంతో ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలరాజ్ తలకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిన్నటి నుంచి చికిత్స తీసుకుంటూ…
కెజిఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు కన్నడ హీరో యష్. ఇక కెజిఎఫ్ చాప్టర్ 2 తో ఆ క్రేజ్ ని ఇంకా పెంచుకున్న ఈ హీరో ఎట్టకేలకు తన మనసులో మాటను బయటపెట్టాడు. చిత్ర పరిశ్రమలో ఏ నటీనటులకైనా తమ ఫెవరేట్ హీరో హీరోయిన్లతో నటించాలని ఉంటుంది. వారితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆశపడుతూ ఉంటారు. ఇక ఈ విషయంలో ఎక్కువగా హీరోయిన్లు మీడియా ముందు చెప్తూ ఉంటారు. మొన్నటికి మొన్న దీపికా…
యావద్భారతంలోనూ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ హవా విశేషంగా వీస్తోంది. దాంతో దక్షిణాది తారలు ఉత్తరాది వారినీ విశేషంగా ఆకర్షిస్తున్నారు. దక్షిణాది తారల విశేషాలను సైతం ఉత్తరాది వారు ఆసక్తిగా పరిశీలిస్తూ ఉండడం గమనార్హం! ఈ పరిశీలనలో దక్షిణాదిన తెలుగు, తమిళ భాషా చిత్రాలు అగ్రపథంలో సాగుతున్నా, కన్నడ చిత్రసీమలోనే ‘సినీ’సంబంధాలు అధికంగా ఉన్నట్టు ఓ పరిశీలనలో తేటతెల్లమయింది. ప్రస్తుతం కన్నడనాట టాప్ స్టార్ గా సాగుతున్న ‘కేజీఎఫ్’ స్టార్ యశ్ సతీమణి రాధికా పండిట్ ఒకప్పటి…