ఇదివరకు కాలంలో గుండెపోటు కేసులు పెద్దవారిలో మాత్రమే కనిపించేవి. కానీ నేటి ఆధునిక జీవితంలో ఇది చిన్న పిల్లలను కూడా ప్రభావితం చేస్తోంది. తాజాగా గుండెపోటుతో మూడో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
Siddharth: బొమ్మరిల్లు సిద్దార్థ్ ప్రస్తుతం హీరోగా మంచి హిట్ కోసం యంతగానో ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్య టక్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని ఒక సున్నితమైన కథతో రానున్నాడు.
Sumalatha: టాలీవుడ్ సీనియర్ నటి సుమలత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆమె కన్నడ నటుడు అంబరీష్ ను వివాహమాడి కర్ణాటకలో సెటిల్ అయిపోయింది.
SK Bhagavan: ఇండస్ట్రీలో వరుస మరణాలు ప్రేక్షకులను భయాందోళలకు గురిచేస్తున్నాయి. గతేడాది నుంచి ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రిటీలు మృతిచెంది ఇండస్ట్రీకి తీరని లోటును మిగిల్చారు. ఇక రెండు రోజుల క్రితం తారకరత్న చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెల్సిందే.
Kantara: కాంతార.. ఈ ఏడాది వచ్చిన టాప్ బెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటి. కానంద హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది. కేవలం రూ. 16 కోట్లతో నిర్మించిన ఈ సినిమా దాదాపు రూ. 400 కోట్లు వసూళ్లు చేసింది.
Darsan:కన్నడ స్టార్ హీరో దర్శన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ హీరో సినిమాలతో కన్నా వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యాడు కాబట్టి..
Rishab Shetty: కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గీతా గోవిందం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యిందన్న విషయం విదితమే. ఇక కన్నడలో కిర్రాక్ పార్టీ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యింది. ఆ సినిమాకు దర్శకత్వం వహించింది కాంతార హీరో రిషబ్ శెట్టి అని చాలా తక్కువమందికి తెలుసు.
Vijayanand: కన్నడ సినిమాలు అన్ని ఇండస్ట్రీలను ఆశ్చర్యపరుస్తున్నాయి. కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు ఎలాంటి సినిమాలనైనా ఆదరిస్తారని గ్రహించిన కన్నడిగులు మంచి మంచి కథలతో ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేస్తున్నారు.