Heart Attack: మూడో తరగతి చిన్నారికి గుండెపోటు.. ఆస్పత్రికి తరలించే లోపే…
- పెరుగుతున్న గుండెపోటు కేసులు
- గుండెపోటుతో మూడో తరగతి విద్యార్థి మృతి
- కర్ణాటక రాష్ట్రంలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇదివరకు కాలంలో గుండెపోటు కేసులు పెద్దవారిలో మాత్రమే కనిపించేవి. కానీ నేటి ఆధునిక జీవితంలో ఇది చిన్న పిల్లలను కూడా ప్రభావితం చేస్తోంది. తాజాగా గుండెపోటుతో మూడో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఈ ఘటన అందరినీ ఆశ్చర్య పరిచింది. తేజస్విని (8) అనే విద్యార్థిని చామరాజనగరలోని సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. సోమవారం ఉత్సాహంగా పాఠశాలకు హాజరైంది. స్నేహితులతో మాట్లాడుతుండగా అస్వస్థతతకు గురైంది. గమనించిన టీచర్లు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. హార్ట్ ఎటాక్ తోనే చిన్నారి మరణించినట్లు వైద్యులు తేల్చారు. ఈ ఘటనపై కుటుంబీకులు మాట్లాడుతూ… తేజస్వినికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
READ MORE: Venkatesh: పెళ్ళాలకి మీ ఫ్లాష్ బ్యాకులు చెప్పొద్దు
Also Read
- Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
- AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
- Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
- AP Government: జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త.. ఉత్తర్వులు జారీ
కాగా.. ప్రస్తుతం గుండెజబ్బుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఒకప్పుడు 50-60 ఏళ్ల వయసులో వచ్చే హార్ట్ ఎటాక్ ఇప్పుడు అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తోంది. యువత జీవనశైలిలో బాగా మార్పు వచ్చింది. చిన్నవయసులోనే అధిక ఒత్తిడితోపాటు బీపీ, షుగర్ వంటివి వస్తున్నాయి. అందుకే ఛాతినొప్పి, ఊపిరి ఆడకపోవడం, వికారం, మూర్ఛలా అనిపించడం, చెమటలు పట్టడం, అలసట, చేయి, మెడ, వీపు, దవడ, భుజాల భాగాల్లో నొప్పి ఉంటుంది. నడిచినా, మెట్లెక్కినా ఆయాసంగా ఉంటుంది. గుండెలో నొప్పి, పట్టేసినట్టుగా ఉంటుంది. ఈ లక్షణాల్లో ఏవి కనిపించినా తక్షణమే వైద్యుడిని సంప్రదించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలా వైద్యున్ని సంప్రదించి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
READ MORE:Justin Trudeau: కెనడా ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నా.. ప్రకటించిన జస్టిన్ ట్రూడో..
తాజావార్తలు
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!