Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హీరో సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే ఫేమస్ అయ్యాడు. నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేసి విమర్శల పాలు అవుతూ ఉంటాడు.
Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ మరో వివాదంలో చిక్కున్నాడు. అతనిపై కెంగేరి పోలీస్ స్టేషన్ లో నిర్మాత ఫిర్యాదు చేశాడు. తనను దర్శన్ తో పాటు మరొక నటుడు బెదిరిస్తున్నారంటూ సదురు నిర్మాత వాపోయాడు.