బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటిస్తున్న చిత్రం ఎమర్జన్సీ.. గత ఏడాది తేజస్, చంద్రముఖి-2 సినిమాలతోప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం సరికొత్త కథతో రూపోందుతున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ సినిమాకు కంగనా దర్శకత్వం, నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటిస్తున్నారు. 1975లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన పరిణామాలే కథాంశంగా ఈ…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పేరుకి పరిచయం అక్కర్లేదు.. తెలుగులో కూడా సినిమాలు చేసింది.. అంతేకాదు నిత్యం ఏదోక వార్తపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది.. అలాగే ఈసారి కూడా కంగనా మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా అయోధ్య రామమందిరం వద్ద కంగనా రనౌత్ సాంప్రదాయ వస్త్ర దాహరణలో మెరిసింది. అక్కడ స్వామిజీలని కలుసుకుంది.. అందుకు సంబందించిన ఫోటోలను నెట్టింట…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పేరుకి పరిచయం అక్కర్లేదు.. తెలుగులో కూడా సినిమాలు చేసింది.. అంతేకాదు నిత్యం ఏదోక వార్తపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది.. అలాగే ఈసారి కూడా కంగనా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈమె తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో వైరల్ అవుతోంది.. కంగనా ఓ వ్యక్తి చెయ్యి పట్టుకొని వెళ్తున్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది.. ఈ ముద్దుగుమ్మ ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది అనే వార్తలు…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏది చేసినా సంచలనమే. రియల్ గానే కాకుండా రీల్ లోనూ ఆమె ప్రయోగాలకు పెట్టింది పేరు. నువ్వు ఇది చేయలేవు అని చెప్తే.. దాన్ని చేసి చూపించేస్తుంది.
కంగనా రనౌత్ కాపీ రైట్స్ ఇష్యూతో మరోసారి వార్తల్లో నిలిచింది. కంగనా నెక్స్ట్ మూవీ ‘మణికర్ణిక రిటర్న్స్: ది లెజెండ్ ఆఫ్ దిడ్డా’. ఈ సంవత్సరం ప్రారంభంలో నిర్మాత కమల్ జైన్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో కంగనా రనౌత్‌తో కలిసి ‘మణికర్ణిక రిటర్న్స్: ది లెజెండ్ ఆఫ్ దిడ్డా’ ప్రాజెక్ట్ ను తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు. మెహమూద్ ఘజ్నవిని రెండుసార్లు ఓడించిన కాశ్మీర్ రాణి ‘దిడ్డా’ కథలో కంగనా కనిపించనుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా…