Kangana Ranaut : హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చిక్కుల్లో పడ్డారు. ఆమె ఎన్నికను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో సవాలు చేశారు.
Sonu Sood: రొటీలపై ఉమ్మేస్తున్న వ్యక్తికి మద్దతుగా నిలిచిన యాక్టర్ సోనూ సూద్ తీవ్రంగా విమర్శల పాలవుతున్నారు. ఇదే కాకుండా అతడిని ‘‘రాముడు-శబరి’’గా పోల్చడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నారు. ‘‘ఉమ్మేసిన రోట్టెలను సోనూసూద్‌కి పార్సిల్‌గా పంపించాలి’’ అంటూ పోస్టులు పెడుతున్నారు.
Kanwar Yatra: ఉత్తర్ ప్రదేశ్‌లో ‘కన్వర్ యాత్ర’కి పోలీసులు పెట్టిన రూల్స్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఈ నిబంధనలపై విరుచుకుపడుతున్నాయి.
Kangana Ranaut: జ్యోతిర్మఠ్ శంకరాచార్యులు అవిముక్తేశ్వరానందర సరస్వతి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై చేసిన వ్యాఖ్యలపై ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఫైర్ అయ్యారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా కంగనా రనౌత్ వార్తల్లో నిలుస్తోంది. హిమాచల్‌లోని మండి స్థానం నుంచి ఆమె గెలిచి పార్లమెంటుకు చేరుకున్నారు. ఆయన ఇప్పుడు లోక్‌సభ సభ్యుడు. బుధవారం లోక్ సభ స్పీకర్ ఎన్నిక కావడంతో ఎంపీలంతా లోక్ సభకు చేరుకున్నారు. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ లోక్ సభకు చేరుకోగానే మీడియా కెమెరాలు ఆమె వైపు తిరిగాయి
దేశ ప్రజలను ఉద్దేశించి సినీనటి, భారతీయ జనతా పార్టీ ఎంపీ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భారత్ ఇంకా అభివృద్ధి చెందిన దేశం కాదు.. అధికంగా పని చేసే సంస్కృతిని మనం సాధారణీకరించాలని తెలిపారు.
Kulwinder Kaur : హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీ, నటి కంగనా రనౌత్‌ను చండీగఢ్ ఎయిర్ పోర్టులో చెప్పుతో కొట్టిన సీఐఎస్‌ఎఫ్ జవాన్ కుల్విందర్ కౌర్‌కు మద్దతు పెరుగుతోంది.
బాలీవుడ్ నటి, మండీ లోక్‌సభ ఎంపీ కంగనా రనౌత్‌కు రాజకీయ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. ఇటీవల చండీగఢ్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్.. కంగనాను చెంప దెబ్బ కొట్టింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
Kangana Ranaut: బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై కుల్విందర్ కౌర్ అనే సీఐఎస్ఎఫ్ కానిస్టెబుల్ కుల్విందర్ కౌర్ దాడి చేయడం సంచలనంగా మారింది. గురువారం చండీగఢ్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లే క్రమంలో కంగనాని కుల్విందర్ కౌర్ చెంపపై కొట్టారు.
Kangana Ranaut: బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ని నిన్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ చెంపదెబ్బ కొట్టారు. చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన జరిగింది. ఈ వ్యవహారంలో కుల్విందర్ కౌర్‌ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.