Kangana Ranaut: ఇక, వీకెండ్స్ కోసం ఎదురుచూడటం ఆపేయండి..!
- వీకెండ్స్ కోసం ఎదురుచూడటం ఇకనైనా మానుకోండి..
- సోమరితనం
- విసుగు లాంటి వాటిని మనం దరి చేర్చకూడదు..
- ఇకనైనా మండే మీమ్స్ చేయడం ఆపేయాలి: కంగనా రనౌత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Don’t wait for weekends: దేశ ప్రజలను ఉద్దేశించి సినీనటి, భారతీయ జనతా పార్టీ ఎంపీ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భారత్ ఇంకా అభివృద్ధి చెందిన దేశం కాదు.. అధికంగా పని చేసే సంస్కృతిని మనం సాధారణీకరించాలని తెలిపారు. వీకెండ్స్ కోసం ఎదురుచూడటం ఇకనైనా మానుకోండి అని సలహా ఇచ్చింది. ఇక ‘మండే మీమ్స్’ (సోమవారం నుంచి స్టార్ట్ అయ్యే పని గురించి పెట్టే పోస్టులు) ఆపేయాలన్నారు. అది పాశ్చాత్య దేశాల సంస్కృతి.. సోమరితనం, విసుగు లాంటి వాటిని మనం దరి చేర్చకూడదు అని కంగనా రనౌత్ అన్నారు.
Read Also: Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు ఎమోషనల్
Also Read
ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రాం స్టోరీలో కంగనా రనౌత్ పోస్ట్ చేశారు. ఇక, మూడోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోడీ పీఎంవో సిబ్బందిని ఉద్దేశించి చేసిన ప్రసంగం తాలూకు వీడియో క్లిప్‌ను కూడా కంగనా తన ఇన్ స్టా స్టోరీలో పోస్టు చేసింది. అందులో ప్రధాని మాట్లాడుతూ.. నా జీవితంలో ప్రతి క్షణం దేశం కోసమే పని చేశాను.. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తాను అని చెప్పుకొచ్చారు.. కాగా, ఇటీవలి జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కంగనా రనౌత్ ఎంపికయ్యారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!