Kanchi Kamakshi: తమిళనాడులోని కాంచీపురం నగరంలో కొలువైన కామాక్షి అమ్మవారు కోరికలు నెరవేర్చే మహాశక్తి ప్రదాయినిగా భక్తులచే ఆరాధించబడుతోంది. కామాక్షి అమ్మవారి ఆలయానికి చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఆరవ శతాబ్దంలో పల్లవ రాజవంశ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక వృత్తాంతాలు చెబుతున్నాయి. అమ్మవారు యోగము
తమిళనాడులోని కాంచీపురంలో ఆలయ పూజారులు ఒకరి ఒకరు కొట్టుకున్నారు. అదేంటి.. పూజారులు కొట్టుకోవడమేంటని ఆశ్చర్యపోతున్నారా.. నిజమేనండీ. వారు కొట్టుకున్నది ఒక పాట పాడే విషయంలో. నిజానికి.. కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ల ఆలయంలో కనుమ సందర్భంగా పార్వేట ఉత్సవ యాత్ర జరుగుతుంది. ఈ యాత్రకు పూజారులు భారీగా తరల�
తమిళనాడు కాంచీపురం అత్తివరదరాజ పెరుమాళ్ ఆలయంలో ఘర్షణ.. ఉత్తరాది, దక్షిణాది అర్చకుల మధ్య గొడవ.. గత రాత్రి ఆలయంలో హనుమంతు వాహన సేవ.. స్వామివారి నైవేద్యం దోస, వడ పంచుకునే విషయంలో వివాదం.. స్వామినామాలు జపిస్తూనే వాదించుకున్న అర్చకులు
తమిళనాడులోని కాంచీపురంలో ఇవాళ ఘోర పేలుడు సంభవించింది. కాంచీపురంలోని కురువిమలైలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది సజీవ దహనం అయ్యారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తమిళనాడులో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాల వల్ల రోడ్లన్నీ జలమయమ య్యాయి. దీంతో ఆ రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రెడ్ అలర్ట్ ప్రకటించిన 16 జిల్లాల్లో కడలూరు, విల్లుపురం, చెంగల్‌పట్టు, కాంచీపురం, చెన్నై, తిరువళ్లూరుతోపాట
విజయవాడలో అతిపెద్ద కాంచీపురం గౌరి సిల్క్స్ షోరూం ప్రారంభోత్సవం బుధవారం రోజున అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేకమైన కాంచీపురం గౌరి సిల్క్స్ ను శ్రీ శ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామిజీ గారు (చిన్న జీయర్ స్వామిజీ శిశుడు) తన దివ్యమైన హస్తాలతో శుభప్రదంగా ప్రారంభించి,