ఇండస్ట్రీలో హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్‌ల కెరీర్ కాలం తక్కువగా ఉంటుంది. ఒకవేళ వరుసగా ఫ్లాఫులు పలకరిస్తే కనుక కథానాయికల కెరీర్ ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రజంట్ ఇలాంటి సరిస్థితిలోనే ఉంది పూజా హెగ్డే. గత మూడేళ్లుగా ఈ భామకు ఒక్క హిట్ కూడా దక్కలేదు. ఇటీవల వచ్చిన ‘రెట్రో’ సైతం డిజాస్టర్‌గా నిలిచింది. వరుస ఫ్లాఫ్‌లు పడుతున్న కూడా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తున్న పూజాహెగ్డే.. తాజాగా ‘ కెరీర్‌లో ఇదొక బ్యాడ్‌ఫేజ్, కాస్త ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయని…
ఇండస్ట్రీ ఏదైనప్పటికి ఒక హీరోయిన్ కెరీర్ ఒకసారి పడిపోయిన తర్వాత మళ్ళీ ఫామ్‌లోకి రావడం చాలా కష్టం. హీరోలకు సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుందేమో కానీ.. ఇప్పుడున్న పోటీకి హీరోయిన్లకు మాత్రం సెకండ్ ఛాన్స్ అంటే చాలా కష్టం. అయినా కూడా తన లక్ పరీక్షించుకుంటుంది బ్యూటీ పూజా హెగ్డే. మరోసారి సత్తా చూపించాలని వీలైనన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఒకనోక్క టైమ్‌లో ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో కూడా తెలియనంత బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు ఛాన్స్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది పూజాహెగ్డే. కెరీర్ ఆరంభంలోనే దాదాపు స్టార్ హీరోలందరితో జతకట్టి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ తెలుగులో పూజ కనిపించి సుమారు మూడేళ్లు అవుతోంది. చివరిసారిగా ఆమె ప్రభాస్ ‘రాధేశ్యామ్’ లో కనిపించి తర్వాత వెంకటేష్, వరుణ్ తేజ్‌ల ‘ఎఫ్ 3’ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. ఇక చాలా రోజుల తర్వాత పూజా హెగ్డే ఇప్పుడు తిరిగి…
హారర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించి ఇటు హీరోగా అటు దర్శకుడిగా పాపులరయ్యాడు రాఘవ లారెన్స్. ముని2తో మొదలైన కాంచన ఫ్రాంచైజీ నుండి ఇప్పటి వరకు మూడు పార్ట్స్ రాగా, ఇప్పుడు ఫోర్త్ ఇన్ స్టాల్ మెంట్ మూవీని ప్రిపేర్ చేస్తున్నాడు. రీసెంట్లీ కాంచన 4 సెట్స్ పైకి వెళ్లింది. ఈ విషయాన్ని నిర్మాత మనీష్ వెల్లడించాడు. Also Read :Daaku Maharaaj : డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ కాంచన 4లో ఫీమేల్ లీడ్…
ప్రెజెంట్ హారర్ కామెడీ ట్రెండ్ నడుస్తోంది. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు ఈ జోనర్ సినిమాలను తెరకెక్కించి హిట్స్ అందుకుంటున్నాయి. ఓ హారర్ సినిమా తీయడం హిట్టయ్యాక వీటికి సీక్వెల్స్ తీసుకురావడం పరిపాటిగా మారింది. ఇప్పుడు అలాంటి సక్సెస్ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లింది. హారర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించి హీరోగా అటు దర్శకుడిగా పాపులరయ్యాడు రాఘవ లారెన్స్. ముని- 2తో మొదలైన కాంచన ఫ్రాంచైజీ నుండి ఇప్పటి వరకు మూడు పార్ట్స్ రాగా, ఇప్పుడు ఫోర్త్…
రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంవహిస్తూ, నటించిన చిత్రం ముని. 2007లో విడుదలైన ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. దానికి కొనసాగింపుగా 2011లో కాంచన చిత్రాన్ని తీసుకువచ్చాడు లారెన్స్. కాంచన అటు తమిళంతో పాటు తెలుగులోను వి ఘన విజయం సాధించింది. ముఖ్యంగా అర్థనారీశ్వరి పాత్రలో శరత్ కుమార్, లారెన్స్ నటనకు కాసుల వర్షం కురిసింది. ఆ సినిమాకు సిక్వెల్ గా 2015లో వచ్చిన గంగా ( కాంచన 3) కూడా సూపర్…
Raghava Lawrence : కోలీవుడ్ హీరో రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలు పెట్టిన లారెన్స్ హీరోగా,దర్శకుడిగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.లారెన్స్ గత ఏడాది చంద్రముఖి 2 ,జిగర్ తండా డబల్ ఎక్స్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే ఆ సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.దీనితో తనకు దర్శకుడిగా ఎంతో ఆదరణ తీసుకొచ్చిన కామెడీ హారర్ జోనర్ లో మరో సినిమా తెరకెక్కిస్తున్నాడు.లారెన్స్ తెరకెక్కించిన కాంచన సినిమా అప్పట్లో…
Kanchana 4: రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కొరియోగ్రాఫర్ గా తన కెరీర్ మొదలు పెట్టి హీరోగా ,దర్శకుడిగా ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.లారెన్స్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నాడు.లారెన్స్ ఇటీవల నటించిన చంద్రముఖి 2 ,జిగర్ తండా డబల్ ఎక్స్ మూవీస్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.దీనితో తనకు దర్శకుడిగా ఎంతో ఆదరణ తీసుకొచ్చిన కామెడీ హారర్ జోనర్ లో మరో సినిమా తెరకెక్కిస్తున్నాడు.లారెన్స్ తెరకెక్కించిన కాంచన సినిమా అప్పట్లో ఎంతటి ఘన విజయం…
Raghava Lawrence Kanchana 4 Update: కోలీవుడ్ సహా తెలుగులో కూడా మంచి హిట్ అయిన ఫ్రాంచైజ్‌లలో ‘కాంచన’ ఒకటి. ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాలు భారీ హిట్‌గా నిలిచాయి. హారర్, కామెడీ జానర్‌లో వచ్చిన ముని, కాంచన 2, కాంచన 3 చిత్రాలు ఓ ట్రెండ్‌ని సెట్ చేశాయి. ఈ ఫ్రాంచైజ్‌లో కొత్త సీక్వెల్ ఉన్నట్టు రాఘవ లారెన్స్ హింట్ ఇచ్చారు. అయితే అది ఎప్పుడు మొదలవుతుందనే…