Kanchana 4: ‘కాంచన 4’ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.. సమ్మర్ టార్గెట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghava Lawrence Kanchana 4 Update: కోలీవుడ్ సహా తెలుగులో కూడా మంచి హిట్ అయిన ఫ్రాంచైజ్‌లలో ‘కాంచన’ ఒకటి. ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాలు భారీ హిట్‌గా నిలిచాయి. హారర్, కామెడీ జానర్‌లో వచ్చిన ముని, కాంచన 2, కాంచన 3 చిత్రాలు ఓ ట్రెండ్‌ని సెట్ చేశాయి. ఈ ఫ్రాంచైజ్‌లో కొత్త సీక్వెల్ ఉన్నట్టు రాఘవ లారెన్స్ హింట్ ఇచ్చారు. అయితే అది ఎప్పుడు మొదలవుతుందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఆయన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.
Also Read: Vijay Sethupathi: ఆమెకు జోడీగా నటించడం నా వల్ల కాదు.. విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read
- Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
- Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
కాంచన 4ను డైరెక్టర్ రాఘవ లారెన్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న కాంచన 4 సినిమా షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. 2025 సమ్మర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాఘవ లారెన్స్, కోవై సరళల కామెడీ ఈ సినిమాలల్లో అందరిని అలరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలలో వేదిక, నిత్యా మీనన్, తాప్సీ పన్నులు కథానాయికలుగా నటించారు. కాంచన 4లో వేదికను తీసుకుంటారా? లేదా మరో హీరోయిన్ ఉంటుందో చూడాలి.
#Kanchana4 launched officially 🎬
Shoot to begin from September 2024 and aiming for Summer 2025 release.!!@offl_Lawrence #RaghavaLawrence #Muni5 #Kanchana #Muni #Lawrence pic.twitter.com/msENcjWpQC
— Cinema Calendar (@CinemaCalendar) June 6, 2024
తాజావార్తలు
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు