Raghava Lawrence : ‘కాంచన 4’ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన లారెన్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghava Lawrence : కోలీవుడ్ హీరో రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలు పెట్టిన లారెన్స్ హీరోగా,దర్శకుడిగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.లారెన్స్ గత ఏడాది చంద్రముఖి 2 ,జిగర్ తండా డబల్ ఎక్స్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే ఆ సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.దీనితో తనకు దర్శకుడిగా ఎంతో ఆదరణ తీసుకొచ్చిన కామెడీ హారర్ జోనర్ లో మరో సినిమా తెరకెక్కిస్తున్నాడు.లారెన్స్ తెరకెక్కించిన కాంచన సినిమా అప్పట్లో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .ఆతరువాత వచ్చిన కాంచన 2 ,కాంచన త్రీ సినిమాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Read Also :Game Changer : గేమ్ ఛేంజర్ లో రాంచరణ్ పాత్ర ఎలా ఉంటుందంటే..?
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
తాజాగా “కాంచన 4 ” సినిమాను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.అయితే తాజాగా ఈ సినిమా గురించి వస్తున్నరూమర్స్ పై లారెన్స్ స్పందించారు.హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం.అలాంటివి అస్సలు నమ్మొద్దు. కాంచన 4లో నటించే నటీనటుల వివరాలను రాఘవేంద్ర ప్రొడక్షన్ ద్వారా అధికారికంగా వెల్లడిస్తామని త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన వివరాలు తెలియజేస్తామని లారెన్స్ ట్వీట్ చేశాడు.
Hi friends and fans,
All the information regarding Kanchana 4 and casting that are circulating around social media are just rumors. Official announcement will be made through Ragavendra Production. Coming soon! pic.twitter.com/T46gcYyjAN— Raghava Lawrence (@offl_Lawrence) June 9, 2024
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!