Kamakshi Bhaskarla: గతేడాది భారీ బ్లాక్ బ్లస్టర్స్ అందుకున్న సినిమాల్లో పొలిమేర 2 కూడా ఒకటి. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల జంటగా అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 3 న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. కరోనా సమయంలో పొలిమేర సినిమా ఓటిటీకి పరిమితమయ్యింది.