Kalyan Ram New Movie NKR 21’s Fist Of Flame: నందమూరి కళ్యాణ్ రామ్ గతేడాది ‘డెవిల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ‘NKR21’ చేస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రంను నిర్మిస్తున్నారు. నేడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా NKR21 నుంచి…
Devil Movie getting ready for Release on 29th Deceber: 2023 ఏడాది పూర్తి కావస్తోంది. సినీ లవర్స్ విషయానికి వస్తే ఈ డిసెంబర్ నెలను ఎంతగానో ఎంజాయ్ చేశారు. పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్ బస్టర్ మూవీస్ యానిమల్, డంకీ, సలార్ వంటి భారీ బడ్జెట్ సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అందరి దృష్టి నందమూరి కళ్యాణ్ రామ్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’ సినిమాపై పడింది. ఈ ఏడాది భారీ అంచనాలతో…
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ను స్థాపించి 2005 నుండి పలు చిత్రాలను నిర్మిస్తూ, నటిస్తున్నాడు నందమూరి హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్. అంతేకాదు… తన తమ్ముడు ఎన్టీఆర్ తోనూ ఆ బ్యానర్ లో ‘జైలవకుశ’ చిత్రాన్ని నిర్మించాడు. త్వరలో తెరకెక్కబోతున్న ఎన్టీయార్ – కొరటాల శివ చిత్రానికి, ఆ తర్వాత వచ్చే ఎన్టీయార్ – తివిక్రమ్ సినిమాలకు కూడా కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరించబోతున్నాడు. ఇదే సమయంలో నటుడిగానూ కళ్యాణ్ రామ్ ఇప్పుడు వేగం పెంచాడు. 2020లో…