NKR21: కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ‘ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్’ చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalyan Ram New Movie NKR 21’s Fist Of Flame: నందమూరి కళ్యాణ్ రామ్ గతేడాది ‘డెవిల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ‘NKR21’ చేస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రంను నిర్మిస్తున్నారు. నేడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా NKR21 నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
‘ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్’ అని NKR21 నుంచి చిత్ర యూనిట్ ఓ వీడియో రిలీజ్ చేసింది. వీడియోలో కళ్యాణ్ రామ్ పిడికిలి, కళ్లను చూపించారు. సినిమాలో కళ్యాణ్ రామ్ పాత్ర ఎంత దృఢంగా ఉండబోతుందో వీడియో చూస్తే తెలుస్తోంది. కళ్యాణ్ రామ్‌ని కొత్త గెటప్‌లో చూపించారు. ఈ సినిమా హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్ అని విజువల్స్ బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కళ్యాణ్ రామ్ హిట్ కొట్టాలని నందమూరి ఫాన్స్ కోరుకుంటున్నారు.
Also Read
- Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
- CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
- Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
Also Read: Anand Deverakonda: ఆనంద్ దేవరకొండ సినిమా చేస్తాడా అనుకున్నా: వంశీ కారుమంచి
ఈ చిత్రంలో సీనియర్ నటి విజయశాంతి నటిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు తర్వాత ఆమె ఈ సినిమాకు ఆమె సైన్ చేశారు. ఈ చిత్రంలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి కాంతార ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!