రెబల్ స్టార్ ప్రభాస్ దెబ్బకు సోషల్ మీడియా దద్దరిల్లిపోతోంది. టాలీవుడ్ టు హాలీవుడ్ వయా బాలీవుడ్ తన మార్కెట్ ని పెంచుతూ వెళ్లిన ప్రభాస్ మరి కొన్ని రోజుల్లో ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా మారే అవకాశం ఉంది. బాక్సాఫీస్ రికార్డులే కాదు డిజిటల్ రికార్డ్స్ విషయంలో కూడా ప్రభాస్ పాత రికార్డుల బూజు దులిపి కొత్తగా రాస్తున్నాడు. సాహో, ఆదిపురుష్ సినిమాల టీజర్ లతో 100 మిలియన్ వ్యూస్ రాబట్టిన ప్రభాస్, రీసెంట్ గా సలార్…